E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Atharva Chaturvedi MBBS Case: న్యాయవాది అవసరం లేకుండానే.. సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి సీటు సాధించిన 19 ఏళ్ల యువకుడు.

Atharva Chaturvedi MBBS Case: న్యాయవాది అవసరం లేకుండానే.. సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి సీటు సాధించిన 19 ఏళ్ల యువకుడు.

Advertisement Atharva Chaturvedi MBBS Case: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది త‌న కేసును తానే వాదించుకొని వార్త‌ల్లో నిలిచారు. అత్యంత కఠినమైన నీట్ (NEET) పరీక్షను రెండుసార్లు ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద అథర్వకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించబడింది. ఒక సాధారణ విద్యార్థి వ్యవస్థలోని లోపాలకు తలొగ్గకుండా, స్వయంగా సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించాలని నిర్ణయించుకున్నాడు. అథర్వ చూపిన ఈ తెగువ, న్యాయ సూత్రాలపై ఆయనకున్న […]

Boggula Srinivas Death: బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?

Boggula Srinivas Death: బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?

Advertisement Boggula Srinivas Death: యూట్యూబర్, వివాదాస్పద రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లడం, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కారు వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడి నుండి పరారవ్వడం ఈ మరణంపై అనేక సందేహాలకు తావిస్తోంది. బొగ్గుల శ్రీనివాస్ […]

Janasena Telangana Victory: తెలంగాణ గడ్డపై జనసేన తొలి అడుగు.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ
Vande Bharat Express Snake: థానేలో పాముతో ఎక్కాడు.. టాయిలెట్‌లో వదిలాడు.. కిలాడీ జగన్ అర్జున్ భాలే అసలేం చెప్పాడంటే?
Komatireddy Rajgopal Reddy: మంత్రిని కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Plane Engine Explosion: 27 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్ పేలుడు.. పైలట్ సాహసంతో తప్పిన పెను ప్రమాదం!
Kankanala Ellavva: అదృష్టం అంటే ఆమెదే! రీకౌంటింగ్‌లోనూ సమానంగా ఓట్లు.. చివరికి..
Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

Advertisement Telangana Municipal Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగించి, అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో, 64 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలలో గెలుపొందగా, 38 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ […]

North Korea Successor: ఉత్తర కొరియా బాధ్యతలను కూతురికి అప్పగించనున్న కిమ్ మామ? చెల్లి ఊరుకుంటుందా?
KTR: పర్వాలేదు!  ఫలితాలపై  కేటీఆర్ రియాక్షన్

KTR: పర్వాలేదు! ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్

Advertisement KTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లో 60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ 12 స్థానాల్లో గెలుపొందింది. సుమారు 34 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. […]

Telangana Municipal Elections 2026: అభివృద్ధికి ప్రజల మద్దతు.. ప్రజా ప్రభుత్వంపై నమ్మకానికి ఈ గెలుపే నిదర్శనం: భట్టి
Congress Victory Huzurabad: కౌశిక్ రెడ్డికి షాక్..  హుజూరాబాద్‌లో ‘హస్తం’ హవా.. 16 వార్డుల్లో విక్టరీ..
Vijay TVK: విజయ్ ర్యాలీలో విషాదం.. కరూర్ ఘటన తర్వాత మళ్ళీ సేలంలో..
Thalapathy Vijay: ప్రభుత్వం ఇచ్చే డబ్బును తీసుకోండి కానీ ఓటు మాత్రం టీవీకేకే వేయండి.. దళపతి విజయ్
Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి
×