E-Paper
Advertisement
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు ఏఐతో చెక్.. సీఎం రేవంత్ బిగ్ డీల్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు ఏఐతో చెక్.. సీఎం రేవంత్ బిగ్ డీల్!

Integrated Traffic: స్వేచ్చ బ్యూరో: భాగ్యనగరానికి సరికొత్త సాంకేతిక సొబగులు అద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను మేధోపరమైన మౌలిక సదుపాయాలు కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్’ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘అనలాగ్’, మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం ‘మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ‘ సంయుక్త […]

Revanth Journey: ఈ నెల 4న సీఎం రేవంత్ థాంక్స్ గివింగ్ మీటింగ్.. ఎక్కడంటే..?
Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

Transfers: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని అధికారులు, ఉద్యోగుల పక్షాళనకు రంగం సిద్దమైంది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ల వారీగా కావల్సిన సిబ్బంది, అధికారుల వివరాలతో కార్పొరేషన్ల కమిషనర్లు స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదనలు పంపినా, సర్కారు ఇంకా దాన్ని పెండింగ్ లోనే పెట్టింది. దీంతో వివిధ విభాగాల వారీగా ఉన్న అధికారులు, సిబ్బందితోనే సరి పెట్టుకోవాలని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు భావించాయి. కానీ అంతలోనే గత నెల రోజుల […]

Revenue Collection: ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవాలే ముఖ్యం.. అత్యవసర భేటీలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
GHMC: హైదరాబాద్‌కి మొదలైన చీకటి కష్టాలు.. మూడు నెలలైన దక్కని మోక్షం..!
Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?

Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?

Public Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఈనెల 17న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మైలేజీ వచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పైలెట్ […]

Rythu Bharosa: తెలంగాణ రైతన్నల గుండెల్లో లబ్ డబ్ గుబులు.. మళ్లీ కోతలు తప్పవా..?
Mining Department: గనుల శాఖలో ఐటీ విభాగం జోరుగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు..!

Mining Department: గనుల శాఖలో ఐటీ విభాగం జోరుగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు..!

Mining Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర గనుల శాఖలో విచిత్రమైన అధికార కేంద్రీకరణ సాగుతోంది. ఖనిజ సంపదను పర్యవేక్షించాల్సిన, ప్రభుత్వ ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని చేకూర్చాల్సిన ఈ కీలక శాఖలో.. ఇప్పుడు ‘ఐటీ’ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగం పెత్తనం నడుస్తోందనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కేవలం సాంకేతిక సాయం అందించడానికే పరిమితం కావాల్సిన కొందరు సిబ్బంది. క్షేత్రస్థాయిలో బల్క్ ఇసుక కేటాయింపులు, రీచ్‌ల నిర్వహణను శాసించే స్థాయికి చేరయనే ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు పెద్దల […]

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?

Nitin Nabin: స్వేచ్చ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించారు. తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మూడు […]

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌‌కు మొదటి రోజే పెద్ద సవాల్.. ఏంటో తెలుసా..?
Fake Accreditation: కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!
Ramchander Rao: నేటితో ఏడాది పూర్తి.. టీ బీజేపీ ప్రెసిడెంట్ ఇయర్ మార్క్ పాలిటిక్స్ ఇవే..!
Illegal Sand: బిగ్ టీవీ దెబ్బకు ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు.. రంగంలోకి మైనింగ్ అధికారులు!
Ayodhya: అయోధ్య రాముడి విరాళాల కేసులో సంచలనం.. కేసులో షాకింగ్ ట్విస్ట్‌లు!
Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!

Telangana BJP: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరి వైఖరి ఎలా ఉంది? అనే విషయాలపై అధిష్ఠానం వద్ద పూర్తి చిట్టా ఉందని ఆయన నేరుగానే హెచ్చరించినట్లు సమాచారం. పనితీరు మార్చుకోని పక్షంలో పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని నితిన్ నబీన్ గట్టి సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ […]

Big Stories

Advertisement
×