E-Paper
Advertisement

22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్.. సచివాలయంలో బిగ్ రివ్యూ!

22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్.. సచివాలయంలో బిగ్ రివ్యూ!
Advertisement

22A Land: ప్రజల ఆస్తులను 22Aలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. యాదగిరిగుట్టలోనే భారీగా భూములు నిషేధిత జాబితాలో చేరాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఇది కేవలం టెక్నికల్ మిస్టేకా? లేక కావాలని చేసిన పనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే చేశారా? కొందరు అధికారులు కావాలనే ఇలా వ్యవహరించారా? ఎవరి ఆదేశాలతో జాబితాలు మారాయి? ఎవరు అప్రూవ్ చేశారు? ఎవరి బెనిఫిట్ కోసం ఈ నిర్ణయాలు జరిగాయి? అసలు ఈ వ్యవహారంలో అన్నీ ప్రశ్నలే. ఒక్క ఆన్సర్ కూడా లేదు.

Also Read: 22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

మిస్టేక్ తో చేరాయా..

Advertisement

30 శాతం కమీషన్ల కోసమే 22A లిస్టులో ఎక్కువ ఆస్తుల్ని చేర్చాలని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం నివాసమే నిషేధిత జాబితాలో ఉందని హరీష్ రావు అంటున్నారు. సో ఆందోళనలు పెరగడంతో సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఈ అంశంపై రివ్యూ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై CMO వేగంగా ఆరా తీస్తోంది. మిస్టేక్ తో చేరాయా.. లేదంటే కుట్రనా అన్నది తేలాలి. నిజాన్ని బయటపెట్టడం, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం, ఆగిన రిజిస్ట్రేషన్లు మళ్లీ చేయడం… ఇప్పుడు జనానికి కావాల్సింది ఇదే. అయితే ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది. ఇది కూడా మళ్లీ క్వశ్చనే.

Also Read: ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×