E-Paper
Advertisement

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Advertisement

Railway Projects: ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన మరో నాలుగు భారీ మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లలో రైల్వే మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానానికి ఒక పెద్ద ప్రోత్సాహం లబించనుందని కేంద్రం తెలిపింది.

మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు..

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు ఎంతో అవసరమైన సామర్థ్యాన్ని జోడించి, లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం తెలిపింది.

Advertisement

Also Read: పేదలకు బంపరాఫర్.. రూ.200కే వజ్రాల గని లీజు.. ఒక్క రోజులో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

లాజిస్టిక్స్ సామర్థ్యం..

ముఖ్యంగా ప్రయాణీకులు, సరుకు రవాణాను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కోంది. ప్రజా రద్దీని తగ్గించడం. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Also Read: దేవుడిచ్చిన మ్యాజికల్ బుక్‌తో మిడిల్ క్లాస్ మ్యాన్ రచ్చ… తెలుగు మూవీనే

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×