E-Paper
Advertisement
Advocate Murder: యువ న్యాయవాది హత్య ఘటనపై మంత్రి సీతక్క సీరియస్.. కఠినంగా శిక్షించాలని డిమాండ్!
Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి

Malla Reddy Rangareddy: ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చి చూపిస్తా: ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి

Malla Reddy Rangareddy: స్వేఛ్చ బ్యూరో: గత ప్రభుత్వంలో ద్వీపం కింద చీకటిగా పారిపాలన సాగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి(MLA Mal Reddy Rangareddy) విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్నిహంగులతో సౌకర్యవంతమైన ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలోని చెరువును మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆరు మంది మహిళాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ […]

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

EV Battery Course: స్వేఛ్చ బ్యూరో: ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోంటున్నాయని ఎరైడ్ ఎమొబిలిటీ ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హైదరాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్వాల దేవేందర్ రెడ్డి అన్నారు.ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించే విధంగా గ్రీన్‌హౌస్ ఏర్పాట్లను చేపట్టాలని వివరించారు. 2015 పారిస్ లో జరిగిన కాప్ 21 సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాన్ని 195 దేశాలు స్వాగతించాయని తెలిపారు. ఇందుకోసం ప్రతిదేశం వాతావరణ […]

University Reforms: తెలంగాణలో మారనున్న యూనివర్సిటీల రూపురేఖలు.. ప్రభుత్వం ప్లాన్ ఇదే..?
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ముదురుతున్న రాజకీయం.. ఒక్కోక్కరిది ఓక్కో వ్యూహం..!

Municipal Elections:స్వేఛ్చ బ్యూరో: మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు సీరియస్గ తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇంత హడావుడి లేదని నేతలు వాపోతున్నారు. పట్టణాల్లో తమ అధిపత్యం నిరూపించుకోవాలనే సరళితో పార్టీల నేతలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయితే క్రీయశీలకంగా వ్యవహారించారో అదే పద్దతిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల నేతలు వ్యూహాలు చేస్తున్నారు. ఆర్ధికంగా బలమైన […]

Crime News: ఆస్తి కోసం సొంత చెల్లిని అతి కిరాతకంగా చంపించిన అన్న
Minister Ponguleti: కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం.. మంత్రి పొంగులేటి ఫైర్..!
GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

GHMC: స్వేఛ్చ బ్యూరో: బల్దియా ఖాయా పీయా చల్దియా అన్న నానుడికి తగిన విధంగానే జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ అవినీతికి బ్రేక్ వేసేందుకు, త్వరితగతిన సేవలందించేందుకు సర్కారు ఎన్నిసంస్కరణలు తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు మొదలుకుని భవన నిర్మాణ అనుమతుల జారీ తో పాటు చివరకు బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా, చేతులు తడపడం తప్పటం లేదు. కనీసం కొత్త కమిషనర్ వచ్చారన్న భయం కూడా లేకుండా, బహిరంగంగా […]

GHMC Elections 2026: జీహెచ్ఎంసీలో ఎన్నికల నగారా.. గుట్టుచప్పుడు కాకుండా సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

GHMC Elections 2026: జీహెచ్ఎంసీలో ఎన్నికల నగారా.. గుట్టుచప్పుడు కాకుండా సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

GHMC Elections 2026: స్వేఛ్చ బ్యూరో: జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు త్వరలోనే ముగియనున్నందున ఆ తర్వాత జరిగే ఎన్నికల కోసం సిటీలోని వివిధ రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం అధికార, విపక్షాలకు చెందిన పార్టీలు పురపోరులో విజయం దిశగా వ్యూహాలు రచిస్తుంటే, జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 10న అధికార గడువు ముగించుకోనున్న కార్పొరేటర్లు ఈ సారి కాస్త ముందుగానే ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మరోసారి రూపాంతరం చెందటంతో పునర్విభజనతో వార్డులు సరి […]

Mahashivratri Jatara: ఎడుపాయల జాతర ఘనంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రాహుల్ రాజ్
Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తమ సొంత ఇళ్లలో పెట్టినట్టుగానే హాస్టల్ లోనూ విద్యార్థులకు ఆహారం అందించాలని నెలలో మూడుసార్లు చికెన్, ఓసారి మటన్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్ లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచితే బాలల […]

Yellampet Municipality: రాజ్‌బొల్లారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత..?
Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి లేబర్ ఆఫీస్‌లో హడల్.. దెబ్బకు తనిఖీలు నిర్వహించారు ఉన్నతాధికారులు

Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి లేబర్ ఆఫీస్‌లో హడల్.. దెబ్బకు తనిఖీలు నిర్వహించారు ఉన్నతాధికారులు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్: హుజురాబాద్ కార్మిక శాఖ కార్యాలయంలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం, అక్రమ వసూళ్లపై ‘స్వేచ్ఛ’ దినపత్రికలో ప్రచురితమైన సంచలన కథనం జిల్లా అధికార యంత్రాంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. “కార్మిక శాఖలో ప్రైవేట్ రాజ్యం.. అనామకుడి చేతిలో అధికారిక రహస్యాలు” అంటూ వెలుగులోకి తెచ్చిన కథనానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వెనువెంటనే స్పందించారు. అక్షరానికి దక్కిన ఫలితంగా మంగళవారం జిల్లా లేబర్ కమిషనర్ (DCL) ప్రసాద్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ACL) […]

Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy; స్వుఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి, చీఫ్ విప్‌లు ప్రసంగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు […]

Telangana Tourism: రాష్ట్ర పర్యాటక శాఖలో సరికొత్త మార్పులు.. ఇది అమలైతే పర్యాటకులకు పండగే..!

Telangana Tourism: రాష్ట్ర పర్యాటక శాఖలో సరికొత్త మార్పులు.. ఇది అమలైతే పర్యాటకులకు పండగే..!

Telangana Tourism: స్వేఛ్చ బ్యూరో: పర్యాటకరంగంలో ప్రభుత్వం నూతన మార్పులకు శ్రీకారం చుడుతుంది. అందుకోసం టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టూరిజం హోటళ్లలో సైక్లింగ్ ను పర్యాటలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేగాకుండా పర్యాటక ప్రాంతాల్లో చేపల హంటింగ్, ట్రెక్కింగ్ తీసుకొచ్చి దేశ, విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రాంతాల చరిత్రను వివరించేందుకు టూరిజం శాఖలో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. అడ్వెంచర్​ టూరిజంపై ఫోకస్.. ప్రజాప్రభుత్వం టూరిజం శాఖపై దృష్టిసారించింది. పలు పర్యాటక […]

Big Stories

Advertisement
×