E-Paper
Advertisement

మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!

మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!
Advertisement

Rahul Gandhi: రాజకీయాల్లో విమర్శలు కొత్త కాదు.. ప్రత్యర్థి విధానాలను ప్రశ్నించడం కూడా కొత్త కాదు. కానీ.. ఇప్పుడు విమర్శకు హగ్‌నే వెపన్‌గా మార్చేశారు రాహుల్‌ గాంధీ. రచనాత్మక కాంగ్రెస్‌ సదస్సు వేదికపై ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని ఎద్దేవా చేస్తూ రాహుల్ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను హగ్‌ చేసుకున్నారు. మోదీ తీరు ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ప్రధాని విదేశాంగ విధానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి తోడు దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.

Also read: కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

ఇటలీ ప్రధాని..

Advertisement

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీని, ఇటలీ ప్రధాని మెలోనీని అవమానించేలా రాహుల్‌ మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ విధానాలపై విమర్శిస్తే సమాధానం చెప్పొచ్చు.. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? అన్నది బీజేపీ వాదన. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం..రాహుల్‌ వ్యాఖ్యలను ప్రధాని విదేశాంగ విధానంపై చేసిన రాజకీయ వ్యంగ్యంగానే చూస్తోంది.

Advertisement

Also Read: తల్లి కొడుకుల మధ్యే పవర్ వార్… సొంత కుటుంబంతోనే ఇంత పెద్ద వార్ ఏంట్రా బాబూ

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×