E-Paper
Advertisement
Khammam Politics: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్..?
CM Public Meeting: సీఎం భారీ బహిరంగ సభ కోసం ముస్తాబు చేస్తున్న గ్రౌండ్స్..!
Municipal Elections: హుజురాబాద్ కాంగ్రెస్‌లో ముదిరిన టికెట్ల సెగ.. ఇన్‌చార్జ్ ప్రణవ్ వైఖరిపై ఆశావహుల తిరుగుబాటు
Sudheer Reddy: ఎమ్మెల్యే మల్లారెడ్డికి చేదు అనుబవం.. రాజీనామా చేయాలని డిమాండ్..?

Sudheer Reddy: ఎమ్మెల్యే మల్లారెడ్డికి చేదు అనుబవం.. రాజీనామా చేయాలని డిమాండ్..?

Sudheer Reddy: స్వేఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గంలో తీవ్రంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.నిజంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, పదవులు-ప్రభావం ఉపయోగించి లేదా సొంత నిధులు ఖర్చు చేసి అయినా ప్రజలకు నీరు అందించాల్సిన బాధ్యత మల్లారెడ్డిపై ఉందన్నారు. కానీ ప్రజల దాహాన్ని పట్టించుకోకుండా రాజకీయ స్వార్థమే ప్రధానంగా వ్యవహరిస్తున్నారని […]

Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మల్లారెడ్డి జోష్.. బీఆర్ఎస్ గాలి వీస్తోందో అంటూ..!
Gadwal Municipality: మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్గీయుల హైడ్రామా..!
TG Medical Corporation: నార్త్ కాంట్రాక్టర్‌లపై మెడికల్ కార్పొరేషన్ ప్రేమ.. నాసిరకం ఫర్నిచర్‌కు రూ.15 కోట్లు..!

TG Medical Corporation: నార్త్ కాంట్రాక్టర్‌లపై మెడికల్ కార్పొరేషన్ ప్రేమ.. నాసిరకం ఫర్నిచర్‌కు రూ.15 కోట్లు..!

TG Medical Corporation: స్వేఛ్చ బ్యూరో: నార్త్ స్టేట్స్ కాంట్రాక్టర్లపై మెడికల్ కార్పొరేషన్ అత్యంత ప్రేమ చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మహరాష్ట్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్,ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెద్దపీఠ వేస్తుందని ప్రచారం జరుగుతుంది. క్వాలిటీ లేని ఫర్నిచర్ సప్లై చేస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. అంతేగాక భారీ స్థాయిలో ఏకంగా రూ.15 కోట్లు ఫర్నిచర్ సప్లై చేసిన కంపెనీలకు ఒకే సారి నిధులు రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు […]

Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?

Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?

Telangana Tourism: స్వేఛ్చ బ్యూరో: యువత, పర్యాటకుల అభిష్టానికి అనుగుణంగా తెలంగాణ టూరిజం శాఖ హౌజ్ బోట్లుఅందుబాటులోకి తీసుకురాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో రెండు ప్రాంతాల్లో తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో హౌజ్ బోటులో రెండు డబుల్ బెడ్రూంలు ఉంటాయి. ఇది ఆకట్టుకోనుంది. ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఒక్కో బోటులో రెండు బెడ్రూంలు ప్రజలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీకెండ్లతో పాటు సాయంత్రం వేళ్లలో మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదం […]

MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
Kothagudem: కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్‌పై సీపీఐ పార్టీ కుస్తీ..!
Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

Madhira Municipality: స్వేఛ్చ బ్యూరో: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(CPI), సిపిఎం(CPM) పార్టీలు కారు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటాయని భావించింది. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సరైన వార్డులు కేటాయించకపోవడంతో ఇద్దరి దోస్తీకి బ్రేకులు పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీలోకి […]

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?
Mahabubabad: వారిద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు.. అందుకే పార్టీ మారుతున్నా..?
Bandi Sanjay: బీజేపీలో అత్యధిక మున్సిపల్ సీట్లు వారికే.. జాబితాను విడుదల చేసిన అధికారులు
Huzurabad BJP News: బీజేపీలో ప్రమాణాల రాజకీయం.. ఆంజనేయస్వామి సాక్షిగా బి-ఫామ్‌ల అందజేత..!

Huzurabad BJP News: బీజేపీలో ప్రమాణాల రాజకీయం.. ఆంజనేయస్వామి సాక్షిగా బి-ఫామ్‌ల అందజేత..!

Huzurabad BJP News: స్వేఛ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీలో ఒక వినూత్న ఘట్టం చోటుచేసుకుంది. సాధారణంగా పార్టీ కార్యాలయాల్లో జరిగే బి-ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం, ఈసారి భక్తిభావం మరియు రాజకీయ నిబద్ధత కలగలిసి ఆధ్యాత్మిక వేదికపై జరిగింది. పట్టణంలోని ప్రసిద్ధ రంగనాయకుల గుట్ట వద్ద వెలిసిన పాటిమీది ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు ముందుగా బీజేపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే […]

Big Stories

Advertisement
×