E-Paper
Advertisement

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?
Advertisement

Telangana Local Polls: స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదన్న ఫీడ్‌బ్యాక్‌ ఇప్పుడు అధిష్టానాన్ని కలవరపెడుతోంది. మొన్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌.. మంత్రుల వర్క్‌ గ్రాఫ్‌ను ముందుపెట్టి మరీ క్లాస్‌ తీసుకున్నారు. ఇప్పుడు అదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించడం.. అసలు మంత్రులు జిల్లాల్లో ఏం చేస్తున్నారన్న ప్రశ్న గాంధీభవన్‌లో బిగ్ సౌండ్ చేస్తుంది.

Also Read: మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

ఆదేశాలు జారీ..

Advertisement

బీఎల్వో స్థాయి నుంచి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి వరకు.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బాధ్యతలు అప్పగించారు. జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పదేపదే సూచించారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికైనా మంత్రులు విధిగా రెండు రోజులు జిల్లాల్లోనే గడపాలని, తొలగించిన ఓట్లను మళ్లీ జాబితాలో చేర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఇప్పుడు మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్తే జరిగిన డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా?

Also Read: వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×