E-Paper
Advertisement

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!
Advertisement

Amravati Road: అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభమైందో లేదో అప్పుడే మలుపుల రహదారి అంటూ విమర్శలు సోషల్‌మీడియాలో జోరందుకున్నాయి. నేరుగా ఉండాల్సింది పోయి.. ఇలా మలుపులు ఎందుకు పెట్టారంటూ బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇది లోపం కాదు.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన డిజైన్‌ అని చెబుతోంది. S ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Also read: కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

డిజైన్‌ వెనుక విజన్‌..

Advertisement

అమరావతిలో రోడ్డు అంటే కేవలం ఈరోజు ప్రయాణం కోసం వేసిన తారు కాదు.. రేపటి రాజధాని రూపురేఖల్లో భాగం. విమర్శలు ఉండొచ్చు ప్రశ్నలు ఉండొచ్చు కానీ సమాధానం మాత్రం డిజైన్‌ వెనుక ఉన్న విజన్‌ ఇవ్వాలని చెబుతోంది సర్కార్. అయితే అమరావతి రోడ్లు ఎంత అందంగా ఉన్నాయన్నది మాత్రమే కాదు. ఎంత కాలం భవిష్యత్తు అవసరాలను తీర్చగలవన్నదే అసలు పరీక్ష!

Advertisement

Also Read: బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ డాన్స్ చేసిన లక్ష్మీ నివాసం బ్యూటీ.. వీడియో వైరల్!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×