E-Paper
Advertisement
దేశంలోనే అత్యధిక హెచ్ఐవీ కేసులున్న రాష్ట్రాల్లో తెలంగాణ.. అలెర్ట్ అయిన సర్కార్!
తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

Dumpyard Issue: స్వేచ్ఛ బ్యూరో: జవహార్‌నగర్‌ డంపింగ్‌యార్డ్‌ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాంకీ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు” అని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నాగోల్‌లోని స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, […]

కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

Tree Cutting: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పేరుతో విద్యుత్ అధికారులు భారీగా చెట్లను నరికివేస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, మరోవైపు ప్రభుత్వ శాఖలే చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రధాన రహదారులు, కాలనీలు, నివాస ప్రాంతాల్లో […]

మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్‌ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ బిల్డర్లు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు, చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లు భారీ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు.. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం తనిఖీల పేరుతో కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల […]

హెల్త్ కార్డ్‌ల జారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
సమాన్యుడికి ఒక రూల్.. సర్కార్‌కి ఒక రూలా.. సొంత ఆస్థిపన్నులో 90 శాతం వడ్డీ మాఫి చేసుకున్న సర్కార్!
కరెంట్ ఆఫీసర్ల పిల్లి మొగ్గలు.. భయంతో రాత్రికి రాత్రే రైతు డిస్కంపై పుట్టిన ప్రేమ!

కరెంట్ ఆఫీసర్ల పిల్లి మొగ్గలు.. భయంతో రాత్రికి రాత్రే రైతు డిస్కంపై పుట్టిన ప్రేమ!

Rythu DISCOM: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగంలో ఒకప్పుడు ఉద్యోగులు వెళ్లడానికి తీవ్రంగా నిరాకరించిన ‘రైతు డిస్కం’ వైపు ఇప్పుడు భారీగా మొగ్గు చూపుతున్నారు. గతంలో డిప్యూటేషన్‌పై వెళ్లడానికే ససేమిరా అన్న ఉద్యోగులు, ఇప్పుడు అక్కడ చేరేందుకు పోటీ పడుతుండటం విద్యుత్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రైతు డిస్కంలో చేరాలని యాజమాన్యం కోరిన సమయంలో ఉద్యోగుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. కొత్త విభాగంలో పనిభారం, సౌకర్యాలు, సర్వీస్ రూల్స్‌పై స్పష్టత లేకపోవడంతో వెళ్లడానికి ఎవరూ […]

హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్ ఓపెనింగ్.. ఆ రూట్లో ఇక ట్రాఫిక్ మాయం
మా ఇల్లే కదా.. నన్ను ఎవరు చూడరు అని అలా చేస్తున్నారా.. అయితే మీ పని ఖతం..?
సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో ఐదు ఎకరాల ఏటీసీ సెంటర్..!
మరీ ఇంత దారుణమా? న్యాయం కోసం వెళ్లిన వివాహిత పై సీఐ..?
రాత్రి పూట ఇళ్ల ముందు బైక్‌లు ఆపుతున్నారా..? అయితే బీ కేర్‌ఫుల్!
కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ స్కెచ్.. నేటి నుంచి పర్యటన..!
బీఆర్ఎస్ కారులో మళ్లీ పాత డ్రైవర్లే.. గుస్సా అవుతున్న కార్యకర్తలు

బీఆర్ఎస్ కారులో మళ్లీ పాత డ్రైవర్లే.. గుస్సా అవుతున్న కార్యకర్తలు

BRS: స్వేచ్ఛ బ్యూరో: పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని, కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్న అధిష్ఠానం.. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం మళ్లీ పాత దారినే ఎంచుకుంటోంది. తాజాగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను సైతం తిరిగి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలకే అప్పగించడంపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలై, అధికారం కోల్పోయినా సరే.. సదరు నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని, ఇప్పుడు మళ్లీ వారికే తాళాలు అప్పగిస్తే అసలుకే ఎసరు […]

Big Stories

Advertisement
×