E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఒక్కసారిగా రివర్స్ అయిన బంగారం ధర.. మార్కెట్లో ధరలు చూద్దాం.
కేవలం ఉద్యోగం రాలేదని.. ఆ మహిళ ఏం చేసిందంటే, హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం
ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు
అమరావతిలోని కేఎల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం, విద్యార్థులు సేఫ్, ఏం జరిగింది?
హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

Hyderabad: తెలంగాణలో శుక్రవారం నుంచి క్యూర్ చట్టం అమల్లోకి వచ్చింది. నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- CMC, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్-MMCలకు ఒకే సమగ్ర పాలనా విధానం అమల్లోకి వచ్చింది. వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉండే సందిగ్ధతలను తొలగించి, పరిపాలనలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చట్టం ఉద్దేశం. హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం ఏడు దశాబ్దాల కిందటి జీహెచ్‌ఎంసీ చట్టంలోకి కొత్త క్యూర్ చట్టం […]

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?
జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు
ఫ్లై దుబాయి విమానంలో ఏం జరిగింది? ఘటన తర్వాత, విమానంలో చికిత్స చేసిన ఓ డెంటిస్ట్
దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

Delhi: తెలంగాణలో రాజకీయాలు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా శివుడు పేదల దేవుడు.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ ఢిల్లీలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. శ్రీరాముడు ధనికుల దేవుడంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. […]

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రాబోయే ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తీర్పు వెల్లడించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని కొట్టి వేసింది. ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా రేపో మాపో మోగనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం […]

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బులియన్ మార్కెట్ పడింది. దీంతో విలువైన లోహాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా భారీ పతనాన్ని చనిచూసిన బంగారం- వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయంగా ఉన్న ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. అంతర్జాతీయ పరిణామాలు.. బులియన్ మార్కెట్‌పై ప్రభావం అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం-వెండి ధరలు క్రమంలో పెరుగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ఉంటాయన్న సంకేతాలు, అమెరికా […]

‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?
కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

Delhi: ప్లై దుబాయ్ విమానం ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. తన దాడి జరిగినా ఆలోచించకుండా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌‌ని ప్రశంసలతో ముంచెత్తారు. తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడారని, ఆయన ధైర్యసాహసాలను గుర్తు చేశారు. ఆయన్ని హీరోగా అభివర్ణించారు. స్మిత్‌ను చూసి దేశం యావత్త దేశం గర్విస్తోందన్నారు. కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు ప్లై దుబాయ్ విమానంలో తన ప్రాణాలను ఎదురొడ్డి 180 మందిని […]

ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ ఘటన.. 180 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మనోడే,  ఇజ్రాయెల్ పీఎం, ట్రంప్  ప్రశంసలు
కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి,  జింబాబ్వేలో ఘటన

కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి, జింబాబ్వేలో ఘటన

Helicopter crash: బస్సుల మాదిరిగా విమానాలు, హెలికాఫ్టర్ల ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన జింబాబ్వేలో చోటు చేసుకుంది. మారోండెరా ప్రాంతంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో 43 ఏళ్ల వ్యాపారవేత్త విక్నెల్ చివాయో ఫ్యామిలీ ఉంది. జింబాబ్వేలో ఘరో ప్రమాదం జింబాబ్వేలోని గ్రామీణ ప్రాంతం మరోండెరాలో ఆరుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఆ దేశ రాజధాని హరారేకు ఆగ్నేయంగా […]

Big Stories

Advertisement
×