E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు
BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?

BRS Politics: బీఆర్ఎస్‌కి కొత్త సమస్య.. నేతలు తలో విధంగా చర్చ, కేసీఆర్ ప్లానేంటో?

BRS Politics: పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్‌కు కొత్త సమస్య మొదలైందా? మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో ఆ పార్టీలో అలజడి మొదలైందా? దీనిపై కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతోంది? ఇన్నాళ్లు చంద్రబాబుపై విరుచుకుపడిన కేసీఆర్, పవన్‌పై ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించనున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి కొత్త సమస్య ఎన్నికల  ముందు ఎన్ని పార్టీలు పుట్టుకొస్తే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్. నెగిటివ్ ఓటు బ్యాంకు […]

Jagan Vs Ysrcp: జగన్‌ని ఇరికించిన సజ్జల, డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ కొత్త ప్లాన్, ఈసారి కొత్త పల్లవి
Lovers Suicide: వందే భారత్ రైలు ముందు దూకిన ప్రేమికులు, ముక్కలుగా మృతదేహాలు, లక్నోలో దారుణం
UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్.. ఇకపై అలాంటి పప్పులు ఉండకవ్, తేడా చేస్తే బుక్కవుతారు

UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్.. ఇకపై అలాంటి పప్పులు ఉండకవ్, తేడా చేస్తే బుక్కవుతారు

UPSC Exam: యూపీఎస్సీ పరీక్షలకు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎగ్జామ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మొదలుపెట్టేసింది. తాజాగా యూపీఎస్సీ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థికి ఫేస్ అథెంటికేషన్ నిర్వహించనుంది.  యూపీఎస్సీ పరీక్షలకు కొత్త రూల్స్ అప్లై ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రకరకాల నియామక పరీక్షలను నిర్వహిస్తోంది యూపీఎస్సీ. అందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్–IAS, ఇండియన్ […]

Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్

Shamshabad Airport: అటెక్షన్ ప్లీజ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ కేఫ్ ఓపెన్, కేవలం రూ. 10 లకే చాయ్

Shamshabad Airport: ఎయిర్‌పోర్టుల్లో వస్తువుల ధరల గురించి చెప్పనక్కర్లేదు. విమానం ఎక్కడానికి వచ్చారంటే ఉన్నతస్థాయి వర్గానికి చెందినవారుగా భావిస్తుంటారు.  అక్కడి వస్తువుల రేట్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇష్టానుసారంగా ప్రయాణికులపై ఎడాపెడా బాదుడు కార్యక్రమం ఉంటుంది. దీనిపై ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో దిద్దుబాటు చేపట్టింది ఎయిర్‌పోర్టు అథారిటీ. విమాన ప్రయాణికులకు చక్కటి శుభవార్త ఈ నేపథ్యంలో ఉడాన్ యాత్రి కేఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ఈ తన సేవలను […]

Thieves Steal Thar Tyres: దొంగల దుస్సాహసం.. కారులో వచ్చి థార్ టైర్లు చోరీ,  వాహనం కింద పడకుండా
Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్..  ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్

Hyderabad News: సంక్రాంతి పండగ ప్రయాణం.. హైదరాబాద్‌ పోలీసుల అలర్ట్.. ఇలా చేస్తే మీ ఇల్లు సేఫ్

Hyderabad News: సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం బోసిపోతుంది. సిటీ నుంచి ఏపీలోని సొంతూళ్లకు లక్షలాది మంది పయనమవుతారు. అందుకోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లు, బస్సులు వేస్తుంటాయి. అయినా టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఇదే అదునుగా భావించి దొంగలు చెలరేగిపోతుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్‌వాసులకు మూడు పోలీసు కమిషనరేట్ల పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. వాటిలో ఏ ఒక్కటి మిస్సయినా ఇళ్లు గుల్లయిపోవడం ఖాయం. హైదరాబాద్‌వాసులకు పోలీసుల […]

Hyderabad News: చేప చర్మంతో కుక్కకు సర్జరీ.. పశువైద్యంలో మైలురాయి, హైదరాబాద్‌ డాక్టర్ల ఘనత
Gujarat: సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు.. త్రిశూలంతో ప్రధాని మోదీ.. అబ్బురపరిచిన డ్రోన్‌ షో

Gujarat: సోమనాథ్ ఆలయంపై దాడికి వెయ్యేళ్లు.. త్రిశూలంతో ప్రధాని మోదీ.. అబ్బురపరిచిన డ్రోన్‌ షో

Gujarat: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర‌మోదీ. పూజలు తర్వాత ఓంకార జపంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిశూలం పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో అక్కడి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుగులేని విధంగా డ్రోన్ల షో సాగిందని చెబుతున్నారు. సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు శనివారం రాత్రి గుజరాత్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం సోమ్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. సోమ్‌నాథ్‌ మందిరంపై తొలి […]

Hyderabad:  తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తాను డాక్టర్‌ని కాదని, కానీ సోషల్ డాక్టర్ అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని అన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని మనసులోని మాట బయటపెట్టారు. తాను వృత్తి పరంగా డాక్టర్ కానప్పటికీ, నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ శనివారం హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి […]

Garuda Scheme In AP: ఏపీలో కొత్తగా గరుడ పథకం.. ఆ సమయంలో కుటుంబానికి సహాయం
Jagan Politics: రాజధాని అమరావతి వ్యవహారం.. న్యాయస్థానానికి జగన్? తెర వెనుక కీలక పరిణామాలు
Liquor Bottle In Tirumala:  తిరుమలలో లిక్కర్ బాటిళ్లు.. ప్రభుత్వంపై భూమన ఫైర్, సీసీటీవీ ఫుటేజ్ ఏది?
Agricultural University: యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీక్‌.. అధికారులు సస్పెండ్, రంగంలోకి సైబర్ క్రైమ్?

Big Stories

Advertisement
×