E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి
లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం
మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: ‘ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ చేతకానితనంతో వచ్చిన కరువు.. నీళ్లు, కరెంటు రెండు విషయాల్లోనూ తమ తప్పిదాలను ప్రకృతి ఎల్‌నినో పైన నెట్టి చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యం’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి, విద్యుత్ కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు.  ప్రకృతి వైపరీత్యం ఎల్‌నినో వల్లే కరువు వచ్చిందని ప్రభుత్వం చేతులెత్తేయడాన్నితప్పుబట్టారు. హరీశ్ రావు […]

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

Khairatabad Bypoll: స్వేచ్ఛ బ్యూరో: ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరపడకుండా స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, నాయకుల బలాబలాలు, నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరిని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే అంశంపై నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ క్యాడర్‌ను […]

తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌
మహిళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డ్‌.. ఉద్యోగం నుంచి తొలగింపు
అవినీతి మరక లేని పాలన మోదీకే సాధ్యం.. రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి  సంచలన వ్యాఖ్యలు

దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టాలను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. ప్రజా తీర్పును పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏమాత్రం తేడా లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఘాటు విమర్శలు గతంలో వైఎస్సార్, BRS హయాంలో జరిగినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దానం […]

దుండిగల్‌లో 425 కిలోల గంజాయి సీజ్.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్!
2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ
ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

PM Modi: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అనే ముఖ్యమైన ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై కీలక చర్చలు పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లు, పర్యావరణ న్యాయ వ్యవస్థల బలోపేతంపై చర్చించడమే ఈ […]

ఢిల్లీ వేదికగా తెలంగాణ బిగ్ స్టెప్..  3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా భట్టి మాస్టర్ ప్లాన్!
అసెంబ్లీలో బీఆర్ఎస్ నల్ల టీషర్టుల డ్రామా.. అసలు వ్యూహం బయటపెట్టిన మంత్రి!

అసెంబ్లీలో బీఆర్ఎస్ నల్ల టీషర్టుల డ్రామా.. అసలు వ్యూహం బయటపెట్టిన మంత్రి!

Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర శాసనసభ సమావేశాలు అత్యంత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగాయని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సభలోని ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించారని, అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు మాత్రం సభ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. […]

Big Stories

Advertisement
×