E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

పోలీస్ స్టేషన్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై ఏ భాషలోనైనా ఫిర్యాదు చేయొచ్చు!

పోలీస్ స్టేషన్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై ఏ భాషలోనైనా ఫిర్యాదు చేయొచ్చు!

Sethu Smart Kiosk: స్వేచ్ఛ బ్యూరో: బాధను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కే సామాన్యుడికి ఎలాంటి బెరుకు, ఆందోళన లేకుండా చూడటానికి హైదరాబాద్‌ సిటీ పోలీస్​ వినూత్న సాంకేతిక సేవలకు శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే అత్యాధునిక స్మార్ట్ కియోస్క్‌ ‘సేతు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌ లో పైలట్ ప్రాజెక్టుగా సీపీ వీ.సీ.సజ్జనార్‌ దీనిని ప్రారంభించారు. ‘సేతు’ ప్రత్యేకతలు.. స్టేషన్​ కు వచ్చే బాధితులు తమకు వచ్చిన భాషలోనే సమస్యను […]

ORRపై ఘోర ప్రమాదం.. వ్యాన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం!
శంషాబాద్‌లో ఘోర ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం!

శంషాబాద్‌లో ఘోర ప్రమాదం.. కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం!

Shamshabad Accident: శంషాబాద్‌ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాధితుల స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగింది? మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం పనుల నిమిత్తం కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. శంషాబాద్ వద్దకు రాగానే వాహనం డ్రైవర్ నియంత్రణ […]

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు
అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!
ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!
లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!
అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!
కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

Godavari Pushkaralu: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలోనే నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు.. అసెంబ్లీ […]

నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా!  సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్
హైకోర్టు తీర్పుకు జై.. సుప్రీంకు వెళ్లేది లేదంటున్న దానం నాగేందర్!

హైకోర్టు తీర్పుకు జై.. సుప్రీంకు వెళ్లేది లేదంటున్న దానం నాగేందర్!

Danam Nagender: హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే, తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పుపై సానుకూల స్పందన ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన దానం, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే మళ్లీ […]

దుగ్గొండిలో దారుణం.. పంట దోచేశారని వెళ్తే.. పొలం నీదేనా? అని ఎస్​ఐ దబాయింపు!
KBR పార్కు చుట్టూ శాశ్వతంగా వన్ వే.. హెచ్ సిటీ పనుల్లో సవరణలు!
సత్యమేవ జయతే.. పార్టీ ఫిరాయించిన మిగతా వారికి ఇదే గతి: కేటీఆర్
ఒక్క చుక్క నీటిని వదులుకోం! కృష్ణా జలాలు, కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Big Stories

Advertisement
×