E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు తెచ్చిన 7 రోజుల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే నవంబర్ మిడ్‌టర్మ్ (మధ్యంతర) ఎన్నికల తర్వాత టెహ్రాన్‌పై అమెరికా తన వైమానిక దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఐరాస వేదికగా ఇరాన్ ప్రతిపాదన తాము విధించిన […]

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

S Jaishankar: న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఓ పాత్రికేయుడు విసిరిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చారు. పాకిస్థాన్ లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా అన్న ప్రశ్నకు.. తనదైన శైలిలో జైశంకర్ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకి జైశంకర్ ఏమన్నారంటే? పాకిస్తాన్‌లో భారత ప్రభుత్వం ఉగ్రవాద ప్రోత్సాహాన్ని ఎప్పుడు నిలిపివేస్తుంది? అని పాక్ విలేకరి […]

అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. తరలివచ్చిన భక్తజనం.. వైభవంగా నిమజ్జనం!
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!
బిహార్‌లో మళ్లీ బరితెగించిన ఆకతాయిలు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై వికృత దాడి!
యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

Nirma University Controversy: గుజరాత్ అహ్మదాబాద్‌లోని నిర్మా యానివర్సిటీ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘టెక్నోఫోరా – 2026’ పేరుతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (Electronics and Instrumentation) ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఓ విద్యార్థి పట్ల అధ్యాపకుడు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. స్టాండప్ కమెడియన్ రజత్ సూద్ హాజరైన ఈ ఈవెంట్ లో హెచ్ఓడీ హోదాలో ఉన్న ప్రొఫెసర్ అందరూ చూస్తుండగా స్టేజీపై విద్యార్థి కాలర్ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. […]

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?
అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్త జనం!
ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!
పైసా ఖర్చు లేకుండా.. ఫుడ్ ఆర్డర్ చేసే కిక్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వింత వెబ్ సైట్!
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు.. 28 వేల మంది పోలీసులతో బందోబస్తు!
ఖైరతాబాద్ ఉపఎన్నిక.. రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం.. దానం ప్రభావంపై ఆరా!
ఖైరతాబాద్‌పై గులాబీ గురి.. కేటీఆర్‌కు మరో కీలక సవాల్‌.. ఈసారైనా కలిసివచ్చేనా?

ఖైరతాబాద్‌పై గులాబీ గురి.. కేటీఆర్‌కు మరో కీలక సవాల్‌.. ఈసారైనా కలిసివచ్చేనా?

Khairatabad Bypoll: గ్రేటర్‌ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి మరో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఖైరతాబాద్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కావడం తిరిగి బరిలో ఉండటంతో బీఆర్‌ఎస్‌కు కీలకమైన పోరుగా మారనుంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నుంచి 67,368 ఓట్లు సాధించి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విజయారెడ్డిపై 22,010 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీఆర్‌ఎస్‌ ఈ స్థానంలో తన పట్టును కొనసాగించింది. ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో.. పాత బలాన్ని గులాబీ పార్టీ నిలబెట్టుకోగలదా? అన్నది […]

దానం అవుట్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్!

దానం అవుట్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్!

MLA Defection: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌తో కలిసి సాగుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో మిగతా కేసులపైనా అందరి దృష్టి పడింది. 2024 సెప్టెంబరు 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా హైకోర్టు ప్రకటించగా సుప్రీంకోర్టు సైతం ఇదే తీర్పును సమర్ధించింది. దీంతో మిగిలిన కేసుల్లోనూ ఇదే తరహా […]

Big Stories

Advertisement
×