E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

రిమోట్ అక్కర్లేదు.. మీ మాటే శాసనం.. పెంపుడు కుక్కలాంటి స్మార్ట్ ఏసీలు!
అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!
హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

HYDRAA: హైడ్రా కార్య‌క‌లాపాలను న‌గ‌ర ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాధ్ సూచించారు. హైడ్రా వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ భూములు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాను క‌బ్జా చేసి రూ.100 కోట్లు కొల్ల‌గొట్టేవారి దుష్ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ద‌ల్ పార్టీ నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్న వారికి హైడ్రా […]

బొగ్గు స్కామ్ దాచేందుకే.. కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం.. సీఎంపై రామంచర్ రావు ఫైర్
టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్
కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!
అయ్యబాబోయ్.. కూలర్‌లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
పవన్ కళ్యాణ్‌కు.. తెలంగాణలో ఏం పని.. మళ్లీ విరుచుకుపడ్డ కవిత
కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!
రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో శనివారం పర్యటించిన చంద్రబాబు.. లింగంగుట్ల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతకుముందు చిలకలూరిపేట టౌన్ లోని స్థానిక పత్తిపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు […]

కాంగ్రెస్ నేత దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. పదంసింగ్ పాటిల్ నిర్దోషి
రీసెట్ చేసినా డేటా సేఫ్ కాదా? పాత ఫోన్ల అమ్మకంపై.. సర్వేలో షాకింగ్ నిజాలు!
పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!
ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఉక్కపోతకు చుక్కలు చూపించే.. టాప్-5 కూలర్లు ఇవే!
టెలిగ్రామ్‌కు బిగ్ షాక్​.. కేంద్రాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు.. ఏమన్నదంటే?

టెలిగ్రామ్‌కు బిగ్ షాక్​.. కేంద్రాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు.. ఏమన్నదంటే?

Telegram Ban: టెలిగ్రామ్​ ప్లాట్​ ఫామ్ కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాత్కాలికంగా టెలిగ్రామ్​ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్​ వేసిన పిటిషన్​ ను కొట్టివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే విచారణలో టెలిగ్రామ్​ యాప్​ ద్వారా ప్రశ్నాపత్రాలు సర్క్యులేట్​ అయినట్టుగా వెల్లడైంది. పేపర్ లీక్​ […]

Big Stories

Advertisement
×