E-Paper
Advertisement

Automatic Cars: రూ. 15 లక్షల లోపు ఆటోమేటిక్ కార్లు, వీటిలో బెస్ట్ ఏదంటే?

Automatic Cars: రూ. 15 లక్షల లోపు ఆటోమేటిక్ కార్లు, వీటిలో బెస్ట్ ఏదంటే?
Advertisement

Best Automatic Cars: ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్లో ప్రస్తుతం అద్భుతమైన ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 15 లక్షల లోపు మంచి సేఫ్టీ ఫీచర్లతో పలు SUVలు వస్తున్నాయి. 2025 డిసెంబర్ లో ఇండియాలో అందుబాటులో ఉన్న ఆటో మేటిక్ కార్లు గురించి తెలుసుకుందాం. ఈ రేంజ్‌లో మిడ్ టాప్ వేరియంట్స్ ఆటోమేటిక్ (AMT/DCT/CVT/TC)తో వచ్చే కాంపాక్ట్ SUVలు ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ ధరలు 10-14 లక్షల మధ్య ఉంటాయి. ఆన్ రోడ్ రూ.13-15 లక్షల వరకు ఆధారపడి ఉంటాయి.

ఆటోమేటిక్ కార్లలో టాప్ ఆప్షన్స్

⦿ Tata Nexon Automatic (DCA/AMT):  మిడ్/టాప్ వేరియంట్స్ ఆటోమేటిక్ ఈ రేంజ్‌లో వస్తాయి. 5-స్టార్ సేఫ్టీ, టచ్‌ స్క్రీన్, 360 కెమెరా లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మైలేజ్: 17-24 kmpl. సేఫ్టీకి బెస్ట్ ఛాయిస్.

Advertisement

⦿ Mahindra XUV 3XO Automatic (TC/AMT): మిడ్/టాప్ వేరియంట్స్ ఆటోమేటిక్ ఈ బడ్జెట్‌లో వస్తాయి. డ్యూయల్-జోన్ AC, పనోరమిక్ సన్‌ రూఫ్, ADAS ఫీచర్లను కలిగి ఉంటుంది. మైలేజ్: 18-21 kmpl. ఫీచర్ రిచ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

⦿ Hyundai Venue Automatic (DCT/iVT): టాప్ వేరియంట్స్ ఈ బడ్జెట్‌లో ఫిట్ అవుతాయి. ప్రీమియం ఇంటీరియర్, సన్‌రూఫ్, కనెక్టెడ్ టెక్ ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. మైలేజ్: 18-20 kmpl ఉంటుంది.

Advertisement

⦿ Kia Sonet Automatic (DCT/CVT): మిడ్ వేరియంట్స్ ఆటోమేటిక్ ఈ రేంజ్‌లో అందుబాటు ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్స్, BOSE సౌండ్, ఎయిర్ ప్యూరిఫైయర్ తో వస్తుంది. మైలేజ్: 18-20 kmpl. ప్రీమియం ఫీల్ ను కలిగి ఉంటుంది.

⦿ Maruti Suzuki Fronx Automatic (TC/AMT):  టర్బో వేరియంట్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లతో వస్తుంది. మైలేజ్: 20-22 kmpl. మంచి రీసేల్ వాల్యూను కలిగి ఉంటుంది.

⦿ Hyundai Exter Automatic (AMT): టాప్ వేరియంట్ ఈ రేంజ్‌లో వస్తుంది.6 ఎయిర్‌బ్యాగ్స్, సన్‌రూఫ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మైలేజ్: 19-20 kmpl. మైక్రో SUVకి మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు.

⦿ Tata Punch Automatic (AMT)ఫ టాప్ వేరియంట్స్ రూ.13-14 లక్షల ఆన్ రోడ్‌లో వస్తాయి.  5-స్టార్ సేఫ్టీ, హై గ్రౌండ్ క్లియరెన్స్ లాంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్: 18-20 kmpl ఇస్తుంది.

⦿ Hyundai Creta Automatic (IVT/DCT): బేస్/లోయర్ వేరియంట్స్ ఆటోమేటిక్ ఈ బడ్జెట్ లిమిట్‌లో వస్తాయి. లార్జ్ స్క్రీన్, ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్: 17-20 kmpl. మిడ్ సైజ్ SUV ఫీల్ తో వస్తుంది.

⦿Tata Punch Automatic (AMT): టాప్ వేరియంట్స్ ఈ రేంజ్‌ లో వస్తాయి. 5 స్టార్ సేఫ్టీ, హై గ్రౌండ్ క్లియరెన్స్, మైలేజ్: 18-20 kmplతో మైక్రో SUVకి మంచి ఛాయిస్ గా ఉంటుంది.

ధరలు సిటీ, ఆఫర్స్‌ ను బట్టి మారుతాయి. డీలర్‌ని సంప్రదించి టెస్ట్ డ్రైవ్ తీసుకోండి. సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తే Tata మోడల్స్, ప్రీమియం ఫీల్‌ కి Hyundai/Maruti బెటర్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హోండా నుంచి రాబోయే క్రేజీ బైక్స్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×