E-Paper
Advertisement

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!

కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!
Advertisement

AP BJP Strategy: ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉందా అంటే ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితి వద్దు అనుకుంటున్నారు. సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. అయితే ఇది పెద్ద ఛాలెంజే. అంత ఈజీ కాదు. 2024లో లోక్‌సభలో బీజేపీ 11.2 శాతం ఓట్లు సాధించినా.. అసెంబ్లీలో 2.83 శాతానికే పరిమితమైంది. 2029 నాటికి రాష్ట్రంలో పార్టీకి మంచి సీట్లు తీసుకురావడమే వ్యూహంగా కనిపిస్తోంది.

Also Read: రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

క్లియర్ రూట్‌మ్యాప్..

Advertisement

అందుకే పొత్తు ధర్మం ఒకవైపు.. పొలిటికల్ ఐడెంటిటీ మరోవైపు అన్నట్టుగా నితిన్ నబీన్.. ఏపీ బీజేపీ నేతలకు క్లియర్ రూట్‌మ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తప్పు చేస్తే మౌనంగా ఉండకూడదు.. ప్రజా సమస్యలపై సొంతంగా నిర్ణయాలు తీసుకుని పార్టీని విస్తరించాలని గైడ్ చేశారంటున్నారు. అయితే అసలు ప్రశ్న.. పొత్తును కాపాడుకుంటూనే సొంత రాజకీయ స్పేస్‌ను బీజేపీ ఎంతవరకు పెంచుకోగలదు? 2029కి కమలం సొంతంగా బలపడుతుందా.. లేక కూటమి లెక్కల్లోనే కొనసాగుతుందా? చూడాలి.

Tags

Related News

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

Big Stories

Advertisement
×