E-Paper
Advertisement

ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!

ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!
Advertisement

Mega DSC: మెగా డీఎస్పీ పై ఏపీలో ఇప్పటికే రాజకీయం రగులుతోంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మరోవైపు స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు, పేపర్‌ లీక్‌లు జరిగాయని, మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను చేస్తోంది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి..

రాజకీయాల కోసం రాద్దాంతం చేయోద్దు.. అభ్యర్థుల్లోఅలజడిరేపోద్దు.. ఎవరికి ఏ అభ్యంతరాలున్నా మళ్లీ మళ్లీవివరించాడానికి తాము సిద్దమని విద్యాశాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో నలుగురు టీచర్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి.. ఫిర్యాదు చేయడం చర్చగా మారింది. కంప్లేంట్‌ చేయడంలో తప్పు లేదుకానీ వైసీపీ నేతల వెంట వెళ్లి కేంద్రానికి ఫిర్యాదవ్వడం ఇప్పుడు రచ్చయింది.

Advertisement

Also Read: ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

కొలువు చేస్తూ రాజకీయాలేంటి?

ప్రభుత్వ కొలువు చేస్తూ రాజకీయాలేంటి? పార్టీలతో లింకేంటని ఆ నలుగురు టీచర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది ఏపీ విద్యాశాఖ. నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టే శాఖపరంగా చర్యలుతీసుకున్నామన్నారు అధికారులు. ప్రభుత్వ ఉద్యోగులై వుండి పార్టీలతో అంటకాగవచ్చా? ఈ పాయింట్‌ బిగ్‌ డిబెట్‌గా మారిందిప్పుడు.

Advertisement

Also Read: తెలంగాణ పల్లె ప్రజలకు ఊహించని శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గిప్ట్!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×