E-Paper
Advertisement

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!
Advertisement

Dholera Smart City: భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్‌గా మార్చాలనే టార్గెట్‌తో రెడీ అవుతున్న దొలేరా స్మార్ట్ సిటీ.. మేక్ ఇన్ ఇండియాకు లైన్ క్లియర్ చేస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయ దేశం కోసం ప్రపంచం చూస్తోంది. సో.. దొలేరాలో ఏర్పాటు చేసిన ప్లగ్-అండ్-ప్లే ఇండస్ట్రియల్ ప్లాట్లు పెద్ద ఎస్సెట్‌గా మారాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు, బేసిక్ వసతుల కోసం వెయిట్ చూడకుండా.. కంపెనీలు డైరెక్ట్‌గా మెషినరీని తెచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేసేయొచ్చు.

ప్రపంచంలో..

టెక్నాలజీ ప్రపంచానికి హార్ట్ లాంటి సెమీకండక్టర్ & ఎలక్ట్రానిక్స్ హబ్‌గా దొలేరా వేగంగా మారుతోంది. టాటా వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ భారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వే, అంతర్జాతీయ దొలేరా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో ఇక్కడి గ్లోబల్ లాజిస్టిక్స్ & సప్లై చైన్ మరింత బలపడింది. దీనివల్ల తయారైన ప్రొడెక్ట్స్ ప్రపంచంలో ఏ మూలకైనా అత్యంత వేగంగా చేరతాయి.

భారీ ఉద్యోగాల సృష్టి..

Advertisement

ఈ అద్భుతమైన మౌలిక వసతుల ద్వారా భారీ ఉద్యోగాల సృష్టి దేశ జీడీపీకి టర్బో బూస్టర్ లా పనిచేయడం ఖాయం. ఇక్కడుంటే ఎమినిటీస్ కూడా కంపెనీలకు దొలేరాను ఫస్ట్ చాయిస్ చేస్తాయి. 920 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ రెడీ అవుతోంది. అండర్ గ్రౌండ్ యూటిలిటీ టన్నెల్స్ ద్వారా ఎలక్ట్రసిటీ, డ్రింకింగ్ వాటర్, గ్యాస్, కమ్యూనికేషన్ కేబుల్స్ అన్నీ సప్లై అవుతాయి. దీనివల్ల సిటీ ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. సో.. ప్రపంచదేశాలకు దొలేరా హాట్ స్పాట్ అవ్వడం ఖాయం.

Also read: నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Tags

Related News

కొడంగల్ వేదికగా కల్వకుంట్ల కవిత,కేటీఆర్ పొలిటికల్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

మానవ మెదడుపై స్టాన్‌ఫోర్డ్ సంచలన పరిశోధన.. వెలుగులోకి షాకింగ్ ఫ్యాక్ట్స్?

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

Big Stories

Advertisement
×