E-Paper
Advertisement

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Sabarmati Hub: ఇండియన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనే అల్టిమేట్ టార్గెట్‌తో గుజరాత్‌లో డిజైన్ అవుతోంది సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్. ఒకే ప్రాంతంలో వేర్వేరు రవాణా మార్గాలను కనెక్ట్ చేయడం దీని మెయిన్ మోటివ్. ప్రయాణికులు ఒక్కసారి ఈ హబ్ లోకి అడుగుపెడితే చాలు, ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షణాల్లో వేరే వెహికల్‌కి మారిపోవచ్చు. రవాణా రంగంలో ఇదే మన ఫస్ట్ ఆప్షన్, మైండ్ బ్లోయింగ్ ఛాయిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫస్ట్ బుల్లెట్ రైల్వే స్టేషన్..

ఈ హబ్ అసలు మ్యాజిక్ ఇక్కడి కనెక్టివిటీలోనే ఉంది. ఇండియన్ రైల్వేస్, మెట్రో స్టేషన్స్, సిటీ బస్సులు, ఫ్యూచర్‌లో రాబోయే ఫస్ట్ బుల్లెట్ రైల్వే స్టేషన్.. ఇలా అన్నీ ఒకే కాంప్లెక్స్‌లో కనెక్ట్ అవుతాయి. ప్రయాణికులు రోడ్ల మీద ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా, స్టేషన్ లోపలే ఉండే అత్యాధునిక స్కైవాక్స్, ఎస్కలేటర్ల ద్వారా క్షణాల్లో ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో దానికి మారిపోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ పర్‌ఫెక్ట్ ట్రాన్సిట్-ఓరియంటెడ్ డెవలప్‌మెంట్.

సబర్మతి హబ్..

Advertisement

ఈ హై-టెక్ హబ్‌తో ఫస్ట్.. టైమ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాఫిక్ జామ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. వృద్ధులకు, దివ్యాంగులకు ఈ ఇంటర్-చేంజ్ జర్నీ ఒక కూల్ కేక్ వాక్‌లా మారిపోతుంది. అంతేకాదు.. పర్యావరణాన్ని కాపాడే గ్రీన్ టెక్నాలజీ విషయంలోనూ సబర్మతి హబ్.. రోల్ మోడల్ గా నిలుస్తోంది. దీని పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రయాణాన్ని ఒక లగ్జరియస్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేస్తూ, ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టే ఈ సబర్మతి హబ్.. టూరిజం అండ్ ట్రావెల్ లిస్ట్‌లో మస్ట్-విజిట్ ఫస్ట్ ప్రిఫరెన్స్.

Also read: చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

Tags

Related News

రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె.. కీలక బాధ్యతలిచ్చిన వైసీపీ పార్టీ!

మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!

భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. వీసా ఫీజు పొడిగింపు!

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నయా అడుగు.. దేశ జీడీపీకి మరో భారీ బూస్టర్!

మానవ మెదడుపై స్టాన్‌ఫోర్డ్ సంచలన పరిశోధన.. వెలుగులోకి షాకింగ్ ఫ్యాక్ట్స్?

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!

Big Stories

Advertisement
×