E-Paper
Advertisement

కేసీఆర్ బాటలోనే కవిత కొత్త హామీ.. ‘భూ లక్ష్మి’ పథకం వర్కవుట్ అవుతుందా?

కేసీఆర్ బాటలోనే కవిత కొత్త హామీ.. ‘భూ లక్ష్మి’ పథకం వర్కవుట్ అవుతుందా?
Advertisement

Bhu Lakshmi Scheme: దళితులకు మూడెకరాలు.. ఈ హామీ గుర్తుందా.. ఇది కేసీఆర్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. సీన్ కట్ చేస్తే ఈ హామీ నెరవేర్చలేదు. పంచడానికి భూముల్లేవ్. తెలంగాణలో రేట్లు కూడా బాగా పెరిగాయని కారణం చెప్పి ఈ స్కీమ్ కు మంగళం పాడేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కవిత కూడా ఇదే తరహా హామీని వినిపిస్తున్నారు. భూమి లేని పేద కుటుంబాలను గుర్తించి.. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడమే భూ లక్ష్మి లక్ష్యమని కవిత చెబుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పంపిణీ చేస్తామని ప్రకటించారు.

ఎంత భూమి అందుబాటులో ఉంది?

అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఎంత భూమి అందుబాటులో ఉంది? ఎంతమంది భూమిలేని కుటుంబాలు ఉన్నాయి? భూమి లేదని ఈ పథకం జోలికి వెళ్ల లేని పరిస్థితుల్లో కవిత ఇచ్చిన హామీ వ్యూహంలో భాగమేనా అన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల హామీ వచ్చే రోజుల్లో గట్టిగా పని చేస్తుందని అనుకుంటున్నారా? చేపలు పెట్టడం కాదు.. చేపలు పట్టడం నేర్పాలి అన్న సామెతను పాటించేదెవరు?

Advertisement

Also Read: ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×