E-Paper
Advertisement

దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల దుమారం.. ప్రధాని మోడీ కామెంట్స్‌పై తీవ్ర ఉత్కంఠ!

దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల దుమారం.. ప్రధాని మోడీ కామెంట్స్‌పై తీవ్ర ఉత్కంఠ!
Advertisement

Dimagi Naxals: కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేసిందో గుర్తింది కదా.. ఏకంగా ధర్మేంద్ర ప్రదాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయించేలా చేసింది. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది కూడా ఆన్ లైనే. ఇది మోడీ చేసిన కామెంట్స్ తో పుట్టుకొచ్చింది.

ప్రధాని మోడీ చేసిన కామెంట్స్..

మావోయిస్టు హింస దాదాపు అంతమైందంటున్న కేంద్రం.. ఇప్పుడు ఆ ఐడియాలజీకి మద్దతిచ్చే మేధావులు, భావజాలాన్ని ప్రోత్సహించే వర్గాలపై నజర్ పెట్టింది. దిమాగీ నక్సల్స్‌ను గుర్తించి, ఒంటరిని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చేసిన కామెంట్స్ చుట్టూ పెద్ద దుమారమే నడుస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం గతంలో మావోయిస్టులను తీవ్ర అంతర్గత భద్రతా ముప్పు అంటూ మన్మోహన్ సింగ్ చెప్పిన కామెంట్స్ ను గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు.

Advertisement

Also Read: ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

పెద్ద ఎత్తున చర్చ..

అర్బన్ నక్సల్స్ అన్న పదం చుట్టూ గతంలోనూ పెద్ద ఎత్తున చర్చ, దుమారం రెండూ నడిచాయ్. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. నక్సలిజం పేరుతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారా? విమర్శించేవాళ్లందరినీ దిమాగీ నక్సల్స్‌గా ముద్ర వేస్తున్నారా అన్న ప్రశ్నల్ని విపక్షాలు వినిపిస్తున్నాయ్.

Advertisement

Also Read: ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×