E-Paper
Advertisement

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!
Advertisement

Death Penalty:  ప్రస్తుతం మనదేశంలో మరణశిక్ష అమలుకు ఉరిశిక్షే చట్టబద్ధమైన విధానం. కానీ ఇది కరెక్ట్ కాదంటూ న్యాయవాది రిషి మల్హోత్రా సవాల్ చేశారు. ఉరి క్రూరమైన శిక్ష అని, ఈ బాధ అనుభవించే ఖైదీ హక్కుల చుట్టూ కొత్త చర్చకు తెరలేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కుతో పాటు గౌరవప్రదమైన ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనపై సుప్రీంలో కీలక వాదోపవాదాలు నడిచాయ్.

Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

అరుదుగా మరణ శిక్షలు..

Advertisement

ఉరిశిక్షకు ఆల్టర్నేట్ గా విషపూరిత ఇంజెక్షన్‌తో పాటు షూటింగ్, కరెంట్ షాక్, గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే ఏ విధానంలో నిజంగా తక్కువ బాధ ఉంటుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. కేంద్రం కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై అత్యున్నత స్థాయిలో పరిశీలన జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. చాలా పెద్ద తప్పు చేసిన వారికే అది కూడా అరుదుగా మరణ శిక్షలు విధిస్తుంటాయి కోర్టులు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. మరణ శిక్ష అమలులోనూ తక్కువ బాధ ఉండేలా చూడాలన్న వాదన కరెక్టేనా?

Also Read: డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

Advertisement

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×