BigTV English
Mudragada Padmanabham : ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం లేనట్లే..?
Kurnool MP Sanjeev Kumar : కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ రాజీనామా.. డాక్టర్ పోలిటికల్ ఫ్యూచర్  ఏంటి..?
TDP First List : సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..?  ఆ జాబితాలో చోటు వీరికే..!
AP CMO Officer Dhanunjaya Reddy : సీఎంఓలో ఆయనే రాజు ఆయనే మంత్రి!
Kesineni Nani : నానికి వైసీపీ షాక్.. కేశినేని డిమాండ్లకు నో చెప్పిన సీఎం..?
CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం దొంగల్ని నిలదీసిన మంత్రులు.. త్వరలోనే జ్యుడిషియరీ ఎంక్వైరీ..

CAG on Kaleswaram: కాళేశ్వరం కథ ముగిసిపోయింది. ఇన్నాళ్లూ వివిధ పార్టీలు చెప్పింది.. ఇప్పుడు కాగ్ ఆన్ రికార్డుగా చెప్పేసింది. ప్రాజెక్టు వయబుల్ కాదని లెక్కలతో సహా తేల్చేసింది. ఇన్నాళ్లూ అదరహో అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండ అయింది. ఓవైపు కాగ్ రిపోర్టు, ఇంకోవైపు జ్యుడిషియరీ ఎంక్వీరీకి రంగం సిద్ధమవుతుండడంతో కాళేశ్వరం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో భాగం ఉన్న వారిని కచ్చితంగా జనం ముందు నిలబెట్టబోతోంది కాంగ్రెస్ సర్కారు. అసలే కాళేశ్వరం ప్రాజెక్టు […]

CAG Report on Kaleshwaram :  కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..
Kaleshwaram CAG Report | కాళేశ్వరం నిండా అవినీతే.. తెలంగాణను నిండా ముంచిన బిఆర్ఎస్!
MLA Malladi Vishnu :  వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .. నిన్న మొన్నటివరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకి షాక్ ఇచ్చారు జగన్.. మార్పులు చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు .. దాంతో మల్లాది విష్ణు అలకపాన్పు ఎక్కారు .. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి ..బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంట.. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు.

Allagadda TDP Politics | ఏవీ సుబ్బారెడ్డి Vs భూమా అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో టిడిపి టికెట్ ఎవరికి?
Sankranti : పందెంకోడితో పండగ సందడి..!
TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.

Extravagant BRS Govt | ఫార్ములా ఈ రేసు కథ.. కోట్లలో ప్రజాధనం వృథా!
Extravagant KCR Govt : ప్రజల సొమ్ము భారీగా దుర్వినియోగం.. ఇదీ కేసీఆర్ సర్కార్ విధానం..

Big Stories

×