E-Paper
Advertisement
బ‌ర్త‌ర‌ఫ్ వేడి చ‌ల్లారిన త‌రువాతే.. విస్త‌ర‌ణ‌! ఆశావహులకు ఇంకా హ‌స్తిన‌ ద్వారాలు తెరిచే ఉన్నాయి..!

బ‌ర్త‌ర‌ఫ్ వేడి చ‌ల్లారిన త‌రువాతే.. విస్త‌ర‌ణ‌! ఆశావహులకు ఇంకా హ‌స్తిన‌ ద్వారాలు తెరిచే ఉన్నాయి..!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కోసం రెక్క‌లు క‌ట్టుకుని ఢిల్లీలో వాలిపోయారు. కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయ‌మ‌ని ముందే అంచ‌నాలు వేసుకున్న ఆశావహులు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణలు చేశారు. ఒక్క కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మిన‌హా. రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం ఇక్క‌డే ఉంటూ తిట్టిన‌ట్టు కాకుండా మెచ్చుకున్న‌ట్టు కూడా కాకుండా.. మ‌ధ్యే మార్గంగా త‌న‌దైన శైలిలో అధిష్టానాన్ని బెదిరించే దోర‌ణిలోనే మాట్లాడుతూ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. సీఎం అయ్యే చాన్స్ వ‌చ్చినా వ‌స్తుంది… ఆ స‌మ‌యమే వ‌స్తే న‌న్నెవ‌రూ ఆప‌లేరంటూ.. ఏమాత్రం […]

కొండా సురేఖపై వేటుతో షాక్ తిన్న కీలక నేతలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?
ప‌నిచేయ‌ని బీసీ కార్డు.. కరువైన సానుభూతి.. ఆదుకోని మ‌హిళా బీసీ నేత కోటా… ఆ కుటుంబంపై అంత‌టా వ్య‌తిరేక‌తే.. ఎందుకు?
టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

మ‌హిళ‌లు తులం బంగారంపై మోజు ప‌డ్డారు.. అందుకే కాంగ్రెస్‌కు ఓటేశారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు త‌ల్లిదండ్రుల కాళ్లు మొక్కి కాంగ్రెస్‌కు ఓట్లేపించారు.. ఇప్పుడు బుద్దొచ్చిందా? రైతుల్లారా మీకు ఇప్పుడు సోయి వ‌చ్చిందా? సోనియా వీపు ప‌గులుత‌ద‌నే భ‌య‌ప‌డి తెలంగాణ ఇచ్చింది..! రామ‌న్న ఎక్క‌డ మాట్లాడినా ఆ మొత్తం ప్ర‌సంగంలో ఓసారి జ‌నాల‌ను తిట్టిపోసే కార్య‌క్ర‌మాన్ని పెట్టుకుంటున్నాడు. అది అన్య‌ప‌దేశంగా వ‌స్తుందా? టంగ్ స్లిప్ప‌వుతుందా? ఫ్ర‌స్ట్రేష‌న్ కంట్రోల్ త‌ప్పుతుందా…? తెలియ‌దు. కానీ త‌న‌కు తెలియ‌కుండా తిట్టేస్తున్నాడు కేటీఆర్. స‌హ‌జ‌మైన […]

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!
ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్ ఎపిసోడ్‌.. రేవంత్ నాయ‌క‌త్వాన్ని మ‌రింత బ‌ల‌వంతుడిని చేసింది. రేవంత్‌ను ఎవ‌రు ప‌డితే వాళ్లు ఇక బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డే చాన్స్ లేకుండా అధిష్టానం స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్న‌దనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిన్నారెడ్డి వ్యాఖ్య‌ల‌ను కూడా లైట్‌గా తీసుకోలేదు అధిష్టానం. స్వేచ్చ ఉంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడ‌టం.. సీఎంను బెదిరించే రీతిలో మాట్లాడితే చెల్లుబాట‌వుతుంది.. అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌నే భావ‌న ప్ర‌స్తుత కాంగ్రెస్‌లో ఇక‌పై ఉండ‌ద‌నే సంకేతాలిచ్చింది అధిష్టానం. […]

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత‌ .. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి రేవంత్‌పై ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆరెస్‌తో పాటు.. పార్టీలోని కొంత మంది పెద్ద‌లు కూడా విస్తృతంగా బ‌ల‌ప‌రుస్తూ వ‌చ్చారు. అదేమిటంటే.. ఢిల్లీ పెద్ద‌ల‌తో రేవంత్‌కు స‌త్సంబంధాలు లేవ‌ని, అక్క‌డికి వెళ్తే క‌నీసం రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌డం లేద‌ని. సీఎం రేవంత్‌రెడ్డిని నిర్వీర్యం చేయ‌డానికి, ప్ర‌జ‌ల్లో సీఎం అంటే ఓ చుల‌క‌న భావం ఏర్ప‌డాల‌ని ప్ర‌ధానంగా కేటీఆర్ ఈ […]

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!
లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!
మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

మేమే వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్న కేటీఆర్ నోటి వెంట హామీల అమ‌లుపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ వ‌చ్చాయి. వ‌చ్చేది మేమే.. సీఎంగానే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడ‌తారు.. అని కాంగ్రెస్‌కు కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్.. చేత‌గాక‌పోతే దిగిపోవాల‌ని కూడా సీఎం రేవంత్‌కు ఉచిత స‌ల‌హా ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ, తాము అధికారంలోకి వ‌చ్చినా.. వెంట‌నే ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేయ‌లేమ‌ని కామెంట్ చేయ‌డం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చెర‌బ‌ట్టార‌ని […]

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!
ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?
జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

GHMC Billing: అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులను లెక్కపెడుతున్నారన్నట్టుగా ఉంది జీహెచ్ఎంసీ పరిస్థితి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ స్తోమతకు మించి అప్పులు చేసి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెల్సిందే. నామమాత్రం జీతాలకు పని చేస్తున్న ఔట్ సోర్స్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుర్బర స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని కాస్త ఆర్థికంగా గట్టెక్కించేందుకు ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాల్సిన అధికారులు ఖజానాకు కన్నం […]

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

అచ్చంగా కేటీఆర్ మాట్లాడిన మాట‌లు ఇట్ల‌నే ఉన్న‌యి. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వెయ్యి రోజులుగా ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం కావ‌డం, ప్ర‌భుత్వ ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌నే కార‌ణంతో రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. దీనిపై నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు కూడా పిలుపునిచ్చారు సీఎం. రేవంత్ పిలుపుపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అసెంబ్లీకి రావాలె.. రావాలె.. అంటున్నారు. అస‌లు రానే రాడు.. మీ స‌ర్కార్ పోయేదాకా రాడు.. అని తేల్చేశారు కేటీఆర్‌. అంటే మ‌రో రెండేళ్ల దాకా కేసీఆర్ అసెంబ్లీకి […]

Big Stories

Advertisement
×