E-Paper
Advertisement
ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

నిజంగా ఇది కేసీఆర్ కు క‌ష్ట‌కాల‌మే. ఓట‌మి ఓవైపు ఇంకా వేధిస్తూనే ఉంది. ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుందామ‌న్నా ప్ర‌శాంత‌త లేకుండా చేస్తున్నారు. ఇంటా బ‌య‌టా ఆయ‌న‌కు మ‌నో వేద‌ననే మిగిల్చుతున్నారు. కేటీఆర్‌కు ప‌గ్గాలప్ప‌గించాడు కేసీఆర్‌. తండ్రి లేకున్నా.. కేసీఆర్ రాకున్నా కేటీఆర్ అన్ని విధాల ఆలోటు తీర్చుతాడు.. అని జ‌నం అనుకునేలా చేయాల‌నేది కేసీఆర్ ప్లాన్‌. అందుకే ఈ ఓట‌మి కాలాన్ని కేటీఆర్‌కు అప్రెంటీస్ కాలంగా భావించాడాయ‌న‌. ఎలాగూ కాబోయే సీఎం.. అప్పుడు మిస్ అయ్యింది. ఇప్పుడు […]

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

తానొక్క‌టి త‌లిస్తే బీఆరెస్ నేత‌లొక‌టి చేసి పెట్టారు. కేసీఆర్ అంద‌రినీ కూర్చోబెట్టుకుని బుద్దిగా సుద్దులు చెప్పి అసెంబ్లీకి పంపితే.. ఎమ్మెల్సీ తాతా మ‌ధు త‌న నోటి దురుసు మాట‌ల‌తో మొత్తం ఆగమాగం చేసి పెట్టాడు. బ్లాక్ టీ ష‌ర్టులు వేసుకొని, వాటిపై నినాదాలు రాసుకుని, పోలీసుల‌తో తోపులాట‌లో పోటీలు ప‌డి.. మ‌రీ బీఆరెస్ స‌భ్యులు హంగామా చేశారు. అంగీలు ఇప్పి.. బ‌నీనుల‌పై బ‌స్తీమే స‌వాల్ విసిరారు. మాట‌ల పంచులే కాదు ప‌నిలో ప‌నిగా పోలీసుల‌పై పంచులు ఇచ్చారు. […]

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22-ఏ భూముల సమస్యతో పాటు ఇతర అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా సమస్యలపై ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తున్న బీజేపీ.. ఇప్పుడు వాటినే అసెంబ్లీ వేదికగా మరింత బలంగా ప్రస్తావించాలని వ్యూహం రచించింది. 1000 రోజుల పాలన.. అలాగే […]

కేసీఆర్ క్లాస్‌.. కేటీఆర్ మాస్‌! చ‌ర్చ‌ల వ్యూహం ఆయ‌న‌ది.. ర‌చ్చ చేసి ఫోక‌స్ త‌మ‌పై నిలిపే ఎత్తుగ‌డ ఈయ‌న‌ది..!

కేసీఆర్ క్లాస్‌.. కేటీఆర్ మాస్‌! చ‌ర్చ‌ల వ్యూహం ఆయ‌న‌ది.. ర‌చ్చ చేసి ఫోక‌స్ త‌మ‌పై నిలిపే ఎత్తుగ‌డ ఈయ‌న‌ది..!

కేటీఆర్ మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్నారు. నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు అని. దీని అర్థం.. ఆయ‌న కొన్ని విష‌యాల్లో క్ష‌మించి వదిలేసినా తాను మాత్రం వ‌దలేదే లేదంటు వార్నింగులు ఇస్తున్నారు. వ‌చ్చేది మేమే అంటున్నారు.. ఇక మిమ్మ‌ల్ని వ‌దిలేది లేద‌ని… పోలీస్ ఆఫీస‌ర్ల‌ను, ఐఏఎస్ అధికారుల‌ను బెదిరించే దోర‌ణిలో మాట్లాడుతున్నారు. ఇప్ప‌డు ఈ టాపిక్ ఎందుకంటే.. ఇవాళ అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా కేటీఆర్ మ‌రోసారి త‌న మార్కు దూకుడు డైరెక్ష‌న్‌ను అమ‌లు చేశారు. […]

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!
జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

Jammalamadugu: జమ్మలమడుగు అంటేనే హాట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌. కొంతకాలంగా ఎమ్మెల్యే బాబాయ్ ఆది నారాయణరెడ్డి, బాబాయ్ టీడీపీ నేత భూపేష్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందనే ప్రచారం ఉంది. ముద్దనూరు మార్కెట్‌ యార్డ్‌, స్మార్ట్‌ కిచెన్‌ పనులు, మద్యం షాపుల వ్యవహారాల్లో ఇద్దరి అనుచరుల మధ్య పోటీ కనిపించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. కూటమి పొత్తులో బీజేపీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ భూపేష్‌రెడ్డికి వస్తుందని […]

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెరగనుంది. ఈ సారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. వెయ్యిరోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్… అసెంబ్లీ వేదికగా సైతం తాము చేసిన డెవలప్‌మెంట్‌ను వివరించనుంది. BRSLP సమావేశం.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో […]

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

AP DSC:విజయనగరం జిల్లాలోనూ డీఎస్సీ అవకతవకలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉద్యోగాలు పొందిన ఇద్దరి అర్హతల విషయంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిల్లా మోహినిదేవి, చిల్లా యోగేశ్వరరావు… ఇద్దరూ ఎస్జీటీలుగా ఉద్యోగాలు పొందారు. సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఇద్దరూ స్పోర్ట్స్ కోటాని నమోదు చేశారు. అయితే బీసీ-ఏ సామాజికవర్గానికి చెందిన ఇద్దరి టెట్ క్వాలిఫికేషన్ అనుమానాలు రేకెత్తిస్తోంది. బీసీ-ఏ అభ్యర్థులకు 75 మార్కుల టెట్ అర్హతపై ప్రశ్నలు చిల్లా యోగేశ్వరరావు టెట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే… […]

కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం

కాంగ్రెస్ వ్యూహంలో గట్టిగా చిక్కుకున్న బీఆర్‌ఎస్.. కల్వకుంట్ల కవిత సంచలనం

Kavitha Criticism: అస‌లు ఉద్దేశాల‌ను ప‌క్కన పెట్టేలా, డైవ‌ర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఆడుతున్న నాట‌కాలుగా క‌విత‌ తేల్చి పారేశారు. అసెంబ్లీలో ప్రజ‌ల‌కు సంబంధించిన చాలా స‌మ‌స్యలు చ‌ర్చించాల్సిన‌వి ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆమె గుర్తు చేశారు. ఉద్యమ‌కారుల ఇష్యూపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంద‌న్నారు క‌విత‌. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై కూడా అసెంబ్లీ వేదిక‌గా స్పష్టమైన ప్రక‌ట‌న చేయాల్సి ఉంద‌న్నారు. ప్రజ‌ల‌కు అనేక హామీలిచ్చి వ‌చ్చిన ప్రభుత్వం.. అవేమీ నెర‌వేర్చకుండా పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ వ్యూహాన్ని ఎంచుకున్నద‌ని ఆమె […]

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

సర్కార్‌కు ఎంప్లాయీస్ టెన్షన్.. తగ్గేదే లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు!

Telangana Employees: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర సర్కార్ పై ఉద్యోగులు రగిలిపోతున్నారు. తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగ లోకం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇన్నాళ్లూ వినతిపత్రాలు, విజ్ఞప్తులకే పరిమితమైన నిరసన స్వరాలు..ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి తెరలేపాయి.”మా హక్కులు మాకు ఇవ్వాల్సిందే.. బకాయిలు చెల్లించాల్సిందే”అంటూ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగ సంఘాలు ‘నో కాంప్రమైజ్’అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సచివాలయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ప్రభుత్వ […]

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ గులాబీ దళంలో ఉత్కంఠ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా..?

KCR Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని సమాచారం. ఇప్పటికే కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలతో మాటల దాడికి దిగింది. అసెంబ్లీకి రాకుండా వేతనం తీసుకొంటున్నారని ప్రతిసమావేశాల్లోనూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ […]

కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? ఇది కాదు అసలు సమస్య..! ఏం చర్చిస్తున్నారు.. ఏం చట్టాలు చేస్తున్నారు? అనేదే ముఖ్యం..

కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? రాడా? ఇది కాదు అసలు సమస్య..! ఏం చర్చిస్తున్నారు.. ఏం చట్టాలు చేస్తున్నారు? అనేదే ముఖ్యం..

అసెంబ్లీకి కేసీఆర్ వ‌స్తాడా? రాడా? అనే చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో .. కేసీఆర్ త‌న‌య‌.. తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌విత దీనిపై ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌వుతారా? అసెంబ్లీకి వ‌స్తారా? అనే చ‌ర్చ అన‌వ‌స‌ర‌మైనద‌ని ఆమె కొట్టి పారేశారు. ఆయ‌న వ‌చ్చినా, రాకున్నా.. జ‌నాల‌కు పెద్ద ప‌ట్టింపులేని స‌మ‌స్య‌గా ఆమె భావించారు. అస‌లు ఉద్దేశ్యాల‌ను ప‌క్క‌న పెట్టేలా , డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగానే బీఆరెస్‌, కాంగ్రెస్ ఆడుతున్న నాట‌కాలుగా ఆమె తేల్చి పారేశారు. […]

శ్రీకాకుళం జిల్లా డీఎస్సీలో మరో బిగ్ స్కామ్ బట్టబయలు.. టాప్ మార్కులు వచ్చినా రాని టీచర్ ఉద్యోగం!

Big Stories

Advertisement
×