E-Paper
Advertisement
కొండా ఫ్యామిలీ దారెటు? తీన్మార్ మ‌ల్ల‌న్న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఏమిటీ? బీసీల కార్డులు ప‌నిచేయ‌డం లేదా? 
అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

అప్పుడు అంద‌లం.. అంతా సుప్రీంలు..! మిమ్మ‌ల్ని అడిగేవాడుండ‌డు. మీరు చెప్పిందే వేదం.. ! అది పార్టీలోనైనా, ప్రొటోకాల్ పాటింపు విష‌యంలోనైనా. ఇది కేసీఆర్ జ‌మానాలో ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన ప్ర‌యార్టీ. కానీ ఇప్పుడు అది రివ‌ర్స‌య్యింది. స్వ‌యంగా ఓ ఎమ్మెల్యే అధికార వేదిక మీద‌నే త‌న‌కు మ‌ర్యాదేదీ అని అడుగుతున్నాడు? ప్రొటోకాల్ ఎక్క‌డా? అని నిలదీస్తున్నాడు. ఎమ్మెల్యేలంటే లెక్క‌లేదా? అని ఉనికి చాటుకునేదాకా వ‌చ్చింది ప‌రిస్థితి..? అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎమ్మెల్యేల విష‌యంలో స‌ర్కార్ ఇస్తున్న ప్ర‌యార్టీ, బ‌య‌ట దొర‌కుతున్న […]

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అప‌రిప‌క్వ సంభాషణ ఫ‌లితంగా ఆర్కే నుంచి సుభాషితం వినాల్సి వ‌చ్చింది. కోమ‌టిరెడ్డివి పిల్ల చేష్ట‌లంటూనే తనూ ఏం త‌క్కువ తినలేద‌నించుకున్నాడు ఆర్కే. కుప్పిగంతులే వేశాడు. నీ ర‌హ‌స్యాల‌న్నీ ఇవీ.. అని వాటిని బ‌య‌ట‌పెట్ట‌లేదు క‌దా.. అంటూనే బ‌య‌ట‌పెట్టి త‌న గ‌డుసు త‌నం చాటుకునే క్ర‌మంలో రాజ‌గోపాల్‌రెడ్డి కంటే మ‌రీ దిగ‌జారిపోయి ఉత్త ప‌లుకులు ప‌ల‌కాల్సి వ‌చ్చింది. మ‌రి త‌న‌ను రెచ్చ‌గొడితే అంతమాత్రం బెదిరింపైనా లేక‌పోతే అర్థం లేదు. స‌రే, రాజ‌గోపాల్ ముచ్చ‌ట గురించి పెద్ద‌గా […]

సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా హెచ్చరికలతో జంకుతున్న నేపాల్!
నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ!
బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!
జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

తెలంగాణలో జ‌నసేన త‌న పొలిటిక‌ల్ గ్రాండ్ ఎంట్రీకి గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకుంటున్న‌దా…? బీజేపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం ద్వారా ఇక్క‌డి యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్ ఎంత ఉందో తెలియ‌జేసేందుకు ఖమ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తుందా? అంటే అవున‌నే చెప్పాలి. అంద‌రికంటే ముందు ఇక్క‌డ అభ్యర్థిని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుడే కార్య‌రంగంలోకి దిగి గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తుండ‌టం పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. గ‌డ‌ల శ్రీ‌నివాస్ […]

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?
మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..!  వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..

మేమే వ‌స్తామంటే మేమే వ‌స్తాం..! వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆరెస్ పోరాటం.. మేమే మ‌రో ప‌దేళ్లంటున్న స‌ర్కార్‌..

తెలంగాణ‌లో అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అనే రేంజ్‌లో పాలిటిక్స్ న‌డుస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం మ‌రోసారి అధికారం కోసం ఎదురు చూస్తుంటే.. ఇప్పుడున్న అధికార పార్టీ మ‌రో రెండు ట‌ర్ములు మేమే ఉంటామ‌ని ప్ర‌క‌టించుకుంటున్న‌ది. ఇక బీజేపీ కూడా ఎవ‌రి పొత్తు లేకుండానే ఒంట‌రిగా పోటీ చేసి ఈసారి అధికారం చేజిక్కించుకుంటామ‌ని స‌వాల్ విసురుతోంది. కొత్త పార్టీ టీఆరెస్ చీఫ్ క‌విత‌ కూడా తామే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని చెప్పుకుంటున్నారు. కానీ క‌విత చెప్పే విధానంలో కొంత ఇంట్ర‌స్టింగు పాయింట్ […]

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

నాగ‌ర్ క‌ర్నూల్‌లో తండ్రీకొడుకుల రాజ‌కీయాల మ‌ధ్య యువ‌త ప‌ట్టింపు లేకుండా పోతోందా? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ యూత్ క్యాడ‌ర్ నిర్లక్ష్యానికి గుర‌వుతోందా? అందుకే కొంత‌కాలంగా వారంతా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన‌ట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవున‌నే ఆన్షర్ వ‌స్తోంది. పార్టీని అధికారంలోకి తేవ‌డానికి నాడు ఉర‌క‌లెత్తిన యువ‌ ఉత్సాహం.. ఇప్పుడు చల్లబడిందంటున్నారు. అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లేం జ‌రుగుతోంది..? త‌ను ఎమ్మెల్యేగా కావాల‌నుకున్న ద‌శాబ్దాల క‌లను తన కొడుకు రాజేశ్‌రెడ్డి ద్వారా నెర‌వేర్చుకున్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర‌రెడ్డి. ఉన్నత […]

కవిత పార్టీలో ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఎక్కడ.. అసలు ఉన్నట్టా లేనట్టా..?
పాడిపై ఎథిక్స్ వేటు.. చర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి.. దుందుడుకు, వివాద‌స్ప‌ద నేతకు ఇదే స‌రైన చర్యా..?

పాడిపై ఎథిక్స్ వేటు.. చర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి.. దుందుడుకు, వివాద‌స్ప‌ద నేతకు ఇదే స‌రైన చర్యా..?

హుజురాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై వేటు ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. సీనియ‌ర్ నేత క‌డియం శ్రీహ‌రిని తుపాకీతో కాల్చి చంపుతాన‌నే విధంగా సైగ‌ల‌తో అసెంబ్లీలో బెదిరించిన ఘ‌ట‌న ప‌ట్ల స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. దీనిపై ఎథిక్స్ క‌మిటీ చైర‌న్మ రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి అధ్య‌క్ష‌త అసెంబ్లీలో భేటీ అయ్యింది. దీని నివేదిక‌ను స్పీక‌ర్‌ను అందిస్తారు. ఆ వెంట‌నే స్పీక‌ర్ దీనిపై నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నారు. వేటు వేయ‌డం ఖాయంగా […]

ఎచ్చెర్ల ఇన్‌చార్జ్‌ పదవిపై టీడీపీలో లొల్లి.. రేసులో నలుగురు

ఎచ్చెర్ల ఇన్‌చార్జ్‌ పదవిపై టీడీపీలో లొల్లి.. రేసులో నలుగురు

Echerla TDP:ఇది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి బలమైన కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జ్‌ పీఠం ఖాళీగా ఉంది. దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను ఎవరు సమన్వయం చేయాలి? క్యాడర్‌ను ఎవరు నడిపించాలి?అన్న ప్రశ్నలు టీడీపీలో వినిపిస్తున్నాయి. టీడీపీ ఇన్‌చార్జ్‌ కోసం పోటీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్ల సీటు బీజేపీకి వెళ్లింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ ఎచ్చెర్లపై […]

చంద్రబాబుపై అనిల్ ఫైర్.. బీదకు దిమ్మతిరిగే కౌంటర్!

Big Stories

Advertisement
×