E-Paper
Advertisement
నెక్స్ట్ వికెట్ ఎవరిది.. కారుమూరి అరెస్ట్‌తో వైసీపీ నేతల్లో మొదలైన టెన్షన్!
డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!
ముదురుతున్న కొండా సురేఖ వ్యవహారం.. ఖర్గేను కలిసినా దక్కని ఉపశమనం!
కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

వివాదాల కొండా సురేఖ‌కు మ‌రోసారి ఊర‌ట ల‌భించిందా? మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో ఆమె న‌డిపిన రాయ‌బారం ఫ‌లించిందా? అధిష్టానం మ‌రోసారి సురేఖ‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించిన‌ట్టేనా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై చేసిన న‌ర్మ‌గ‌ర్బ వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేన‌నిపిస్తుంది. సీఎం నోటి వెంట ఈ విష‌యంపై ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. కానీ  దీన్ని పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారంగా భావించిన సీఎం.. దీనిపై బ‌హిరంగంగా ఏమీ మాట్లాడ‌లేన‌ని చెబుతూనే అధిష్టానం ఏ నిర్ణ‌యం […]

కవిత సంచలన నిర్ణయం.. తెలంగాణ ఉద్యమం తరహాలో మళ్లీ నిరసనలు..!

కవిత సంచలన నిర్ణయం.. తెలంగాణ ఉద్యమం తరహాలో మళ్లీ నిరసనలు..!

Kavitha Strategy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్) పార్టీతో అడుగుపెట్టిన ఆపార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా సొంత కేడర్‌ను సమాయత్తం చేసేందుకు సరికొత్త రాజకీయ వ్యూహానికి సమగ్ర కార్యాచరణ రూపొందించారు. “సామాజిక న్యాయ తెలంగాణ” సాధన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది. నిత్యం ప్రజల్లో.. అసెంబ్లీ ఎన్నికలకు మరో […]

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

అర్వింద్ నోటి దురుసు మాట‌ల‌ను త‌ట్టుకోలేక‌పోతోంది అధికార పార్టీ. మిగిలిన బీజేపీ నేత‌ల‌కు భిన్నంగా మరీ దిగ‌జారిన పొలిటిక‌ల్ కామెంట్స్ చేస్తున్నాడు అర్వింద్‌. బాడీ షేమింగ్ కామెంట్స్‌కు లెక్కే లేదు. సీఎం రేవంత్‌రెడ్డిని సైతం దీనికి మిన‌హాయింపు ఇవ్వ‌డం లేదు. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను కూడా ఈ మ‌ధ్య టార్గెట్ చేసి మాట్లాడుతూ వైర‌ల్ వార్త‌ల్లో నిలుస్తున్నాడు అర్వింద్‌. నిజామాబాద్ .. పీసీసీ చీఫ్ ఇలాఖా కావ‌డం, అర్వింద్‌.. దివంగ‌త డీఎస్ త‌న‌యుడు కావ‌డంతో .. […]

కారు మెకానిక్ నుంచి ఏడంతస్తుల మేడ దాకా.. సాజిద్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు?
పనిచేయని తెలంగాణ సెంటిమెంట్.. రూటు మార్చిన బిఆర్‌ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ!
చండూరు మార్కెట్ గోదాంలో ప్రభుత్వ ధాన్యం చోరీ కలకలం
పిల్లలను సర్కారు బడికి పంపితే పన్ను మినహాయింపు.. మహబూబాబాద్ జిల్లా గ్రామం కొత్త దారి!

పిల్లలను సర్కారు బడికి పంపితే పన్ను మినహాయింపు.. మహబూబాబాద్ జిల్లా గ్రామం కొత్త దారి!

Village Development: మహబూబాబాద్ జిల్లాలోని జంగిలిగొండ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. గ్రామస్తులకు విద్య, పారిశుధ్యం, తాగునీరు మౌలిక వసతులు కల్పిస్తూ.. పారదర్శక పాలన అందించే దిశగా పాలకవర్గం అడుగులు వేస్తోంది. గ్రామ అభివృద్ధికి తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తోంది. గ్రామస్తుల మెజార్టీ అభిప్రాయం మేరకే పనులు చేపడుతున్నారు. గ్రామానికి వచ్చిన ఆదాయం.. చేసిన ఖర్చులు, మిగిలిన నిధుల వివరాలు ఎప్పటికప్పుడే వెబ్‌సైట్‌లో నమోదు చేస్తోంది. కల్పనే […]

వైసీపీలో పోలిటికల్ వార్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కాపు నేతపై ఆసక్తికర చర్చ!
కర్నూలు జిల్లాలో అక్రమ తవ్వకాల కలకలం.. సీలింగ్ ల్యాండ్స్ నుంచి జోరుగా ఎర్రమట్టి దందా..!
చిన్న పట్టణాల్లో జోరందుకున్న ఉద్యోగాల వేట.. అసలు రహస్యమిదే?
తెలంగాణ కాంగ్రెస్‌కు బీజేపీ చెక్ పెట్టగలదా.. రాంచందర్‌రావుతో భేటీలో బయటపడ్డ కీలక విషయాలివే!

తెలంగాణ కాంగ్రెస్‌కు బీజేపీ చెక్ పెట్టగలదా.. రాంచందర్‌రావుతో భేటీలో బయటపడ్డ కీలక విషయాలివే!

BJP Mission: స్వేచ్చ బ్యూరో: దేశంలో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కొత్త జట్టుకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన కొత్త జాతీయ కార్యవర్గం తొలి సమావేశంలో సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమగ్ర వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నబీన్‌ నేతృత్వంలో ఇటీవలే 65 మంది సభ్యులతో కొత్త జాతీయ […]

Big Stories

Advertisement
×