E-Paper
Advertisement
వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!
వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!
ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్కర్లకు బిగ్ షాక్.. మీ కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో తెలుసా?

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్కర్లకు బిగ్ షాక్.. మీ కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో తెలుసా?

Employee Privacy: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ప్రైవసీకి సంబంధించి కొత్త విషయం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మానిటరింగ్‌ టూల్‌ ద్వారా ఉద్యోగులు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు.. ఎంత సమయం గడుపుతున్నారు అన్న సమాచారం కనిపిస్తుందన్న ప్రచారం జోరందుకుంటోంది. దీనిపై టీసీఎస్‌ రియాక్టైంది. ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాలను తాము ట్రాక్‌ చేయడం లేదని, నెట్‌వర్క్‌ పనితీరు, సెక్యూరిటీ, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుదల తమ ఉద్దేశమన్నది. Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం […]

ఆపద వస్తే ప్రాణాలు పోవాల్సిందేనా.. 28 ఏళ్లుగా నరకం చూస్తున్న మన్యం గిరిజనులు..!
ఏనుగు చర్మం తరహాలో.. సరికొత్త టైల్స్, ఇల్లంతా కూల్ కూల్!
అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం..  విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం.. విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

నిను వీడ‌ని నీడ‌ను నేనే.. అన్న‌ట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వ‌ద‌ల‌డం లేదు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న ఉద్రిక్తంగా మారిన నాటి నుంచి అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారాయ‌న‌. విద్యార్థుల‌పై లాఠీ చార్జి చేయ‌డ‌మే కాదు.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌ర్ బుల్లెట్లు వాడి వారిని గాయ‌ప‌రిచారు. దీనిపై రాహుల్ అప్ప‌టి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. పెల్లెట్ గ‌న్ దెబ్బ‌కు త‌న చూపు […]

సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!
రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

రోడ్డుపైకి బండి తీస్తున్నారా.. ఇక నుంచి బీకేర్ ఫుల్.. ఈ కొత్త కెమెరాలు చూస్తే చలాన్ పక్కా పడాల్సిందే!

ANPR Cameras: రోడ్డుపై బండి తీస్తున్నారా? అయితే మీ వాహనానికి సంబంధించి పన్నులు సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిచూసుకోండి! ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కాలం చెల్లిపోయినా, పన్నులు ఎగవేసి రోడ్లపై తిరుగుతున్నా ఇకపై రవాణాశాఖ అధికారుల చేతికి దొరక్కపోయినా సాంకేతికతకు ఖచ్చితంగా చిక్కాల్సిందే. రవాణా నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు రవాణాశాఖ సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అత్యంత ఆధునికమైన ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్’ టెక్నాలజీ ఆధారిత సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. […]

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

స్పందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అందుకే రెబ‌ల్స్‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయ‌న రాష్ట్రంలో లేన‌ప్పుడు జ‌రిగిన రెబ‌ల్ కామెంట్స్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో దండ‌యాత్ర చేయించ‌డం త‌న‌ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌గానే చూడాలి. కొండా సురేఖ‌పై ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ పెట్టి ఆమెను రాజీనామా చేయాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరక్ష‌న్‌లోనే ఇది జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్ ఉన్నా.. రేవంత్ ఇక ఇలాంటి నేత‌ల‌పై […]

పాలకులు మారినా మారని సరిహద్దు గ్రామాల తలరాత.. అనాథలైన ఆ ఐదు గ్రామాలు
ఫామ్‌హౌజ్‌కు పాద‌యాత్ర‌..! కేసీఆర్ సీఎం కావాల‌ని.. పెద్ద‌సారు వ‌ద్ద‌కే అభిమానులు..!
కూటమిలో ఉంటూనే ఫ్రెండ్లీ ఫైట్.. ఏపీలో బీజేపీ మైండ్ గేమ్‌ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఇదే!
రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

Big Stories

Advertisement
×