E-Paper
Advertisement
ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?
పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!
నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!
ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?
ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!
త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?
పంచాయితీలు తీరవు ప్రాబ్లమ్స్ ఆగవు.. కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గపోరు!

పంచాయితీలు తీరవు ప్రాబ్లమ్స్ ఆగవు.. కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గపోరు!

Congress Crisis: ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష లీడర్ల తరహాలో వ్యవహరించడం ఇప్పుడు హస్తం పార్టీ ని ఇరకాటంలో పడేస్తుంది. ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందే పార్టీలో లుకలుకలు, అలజడులు సంభవిస్తున్నాయి.కీలకమైన రాజకీయం నడుస్తున్న వేళ పార్టీలో ఊహించని పరిణామాలు అలజడులు సృష్టిస్తున్నాయి. బహిరంగంగా వ్యాఖ్యలు.. “రోజుకో నేత తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పాటు పూటకో ఆరోపణల […]

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సాగునీటి విడుదలపై కీలక ప్రకటన!

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సాగునీటి విడుదలపై కీలక ప్రకటన!

Irrigation Water: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలంలో ఆరుతడి పంటల సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,01,063ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రాజెక్టుల్లో మిగులు జలాలను పూర్తిస్థాయిలో రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. తాగునీటికే తొలి ప్రాధాన్యం.. వివిధ జలాశయాల్లో తాగునీటి అవసరాలకు తగినంత నీటి నిల్వలను కేటాయించిన అనంతరమే, మిగిలిన మిగులు […]

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

కాంగ్రెస్‌లో అంతే. కొంప‌లు మునిగిపోయే రేంజ్‌లో కొట్లాడుకుంటారు. బాహాటంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటారు. ఏదో జ‌ర‌గ‌బోతోంది….? తీవ్ర ప‌రిణామ‌లుండ‌బోతాయ‌ని కూడా అంతా అనుకుంటారు. నోటీసులతో హ‌డ‌లెత్తిసార్తు. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు ఇక త‌ప్పేలా లేవ‌నే విధంగా సీరియ‌స్ వాతావ‌ర‌ణం క్రియేట్ చేస్తారు. కొన్ని రోజుల‌కే అది టీ క‌ప్పులో తుఫాన్ అని తేలిపోతుంది. కాంగ్రెస్‌లో ఇంతేన‌ని స‌రిపెట్టుకుంటారు. ఉత్కంఠ‌గా, ఆస‌క్తిగా చూసిన వారికి నిరాశే మిగుల్చుతారు. అది పార్టీని డ్యామేజీ చేసిందా…? ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారిందా? జ‌నాల్లో ప‌లుచ‌న‌య్యారా? […]

ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? ఓ వైపు క్షుద్ర‌పూజ‌ల రాజ‌కీయాలు.. మ‌రోవైపు జ్యోతిష్యుల‌ సంప్ర‌దింపులు..!

ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? ఓ వైపు క్షుద్ర‌పూజ‌ల రాజ‌కీయాలు.. మ‌రోవైపు జ్యోతిష్యుల‌ సంప్ర‌దింపులు..!

ఈ న‌గ‌రానికేమ‌య్యింది..? ఓ వైపు నుసి.. మ‌రోవైపు పొగ‌… ! ఇది ఒక‌ప్పుడు ఫేమ‌స్ యాడ్ డైలాగ్‌. సినిమా ప్రారంభానికి ముందు థియేట‌ర్లో రెండు గాజులు అమ్ముకున్నాను అనే ముఖేశ్ యాడ్ లాగా ఇది కూడా అన్న‌ట్టు. ఇప్పుడు దీన్ని తెలంగాణ స్టేట్‌కు అన్వ‌యించుకోవాల్సి వ‌స్తుంది. ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? అని. ఓవైపు క్షుద్ర‌పూజ‌లంటూ రాజ‌కీయ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. మ‌రోవైపు క‌విత జ్యోతిష్యుడితో సంప్ర‌దింపులు..! ఇవి కాకుండా ఓ వైపు రెబ‌ల్ గ‌ళాలు.. మ‌రో వైపు నోటీసుల వాత‌లు […]

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

పుత్రోత్సాహంబు తండ్రికి .. పుత్రుడు జ‌న్మించిన‌పుడే పుట్ట‌దు జ‌నులా. పుత్రుని గ‌నుకొని పొగ‌డ‌గ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమ‌తీ! ఈ సుమ‌తి శ‌త‌కం అంద‌రికీ తెలిసిందే. భావ‌ము కూడా. దీని తాత్ప‌ర్య‌ము, సారాంశ‌మూ ఏంటంటే..పుత్రుడు పుట్ట‌గానే సంబ‌రం కాదు.. ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తున్న సంద‌ర్భంలో ఆ త‌ల్లిదండ్రుల కీర్తిని మ‌రింత ఇనుమ‌డింప‌జేసే విధంగా వ్య‌వ‌హ‌రించిన నాడు అప్పుడు సంబ‌ర ప‌డాలె అని. ఇప్పుడు కొండా సురేఖ దంపుతులు త‌మ పుత్రిక‌ను చూసి సంబ‌ర‌ప‌డాల్సిందే. ఎందుకంటే ఆమె […]

ఆచారాలు, సంప్ర‌దాయాలు.. జ్యోతిష్యాలు, జాత‌కాలు.. తండ్రి బాట‌లో త‌న‌య‌.. విజ‌య్‌లా తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠం కోసం..!

ఆచారాలు, సంప్ర‌దాయాలు.. జ్యోతిష్యాలు, జాత‌కాలు.. తండ్రి బాట‌లో త‌న‌య‌.. విజ‌య్‌లా తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠం కోసం..!

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జ్యోతిష్యుడు రాధ‌న్ పండిట్ వెట్రివెల్ ఇవాళ హైద‌రాబాద్‌లోని క‌విత నివాసంలో క‌లిశారు. క‌వితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆయ‌నకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. క‌విత‌తో రాధ‌న్ భేటీ రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో చ‌ర్చ‌కు తెర తీసింది. విజ‌య్ త‌ర‌హాలో క‌విత కూడా కొత్త పార్టీ పెట్ట‌డం.. త‌ను సీఎం కావాల‌నే ఆకాంక్ష‌ను ప‌దే ప‌దే వినిపిస్తున్న నేప‌థ్యంలో జాత‌కాలు, జ్యోతిషాల్లో మంచి హ‌స్త‌వాసిగా పేరున్న రాధన్‌తో ఈ విష‌యంలో క‌విత భేటీ అయ్యారని […]

టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!
కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!

కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!

Kavitha Astrology:  కేసీఆర్ మాదిరిగానే క‌విత‌కూ జ్యోతిష్యాల‌పై అపార‌మైన న‌మ్మ‌కం. జాత‌కాల‌ను కూడా అనుసరిస్తార‌ని అంటారు. తండ్రిలాగే ఆమె ముహూర్తాలు, రాహుకాల‌ల‌ను బాగా ప‌ట్టించుకుంటారు. ఏదైనా కార్యం చేసే ముందు వీటిని అనుస‌రించే ముందుకు సాగుతారు. ఇప్పుడు కొత్త పార్టీతో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దుకునేందుకు ఆమె అడుగులు వేస్తున్నారు. ప్ర‌ధాన పార్టీల‌తో పోటీ ప‌డి .. త‌ను అధికారంలోకి వ‌స్తాన‌నే ధీమా వ్య‌క్తం చేయ‌డం.. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌ముఖ జ్య‌తిష్యుడితో భేటీ కావ‌డం.. త‌న […]

Big Stories

Advertisement
×