E-Paper
Advertisement
మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!
అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?
పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

Palasa Chairman: శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస – కాశీబుగ్గ  మున్సిపాలిటీలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. మున్సిపాలిటీలో గత రెండు పర్యాయాలుగా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. గతంలో ఎమ్మెల్యేగా గౌతు శ్యాంసుందర్ శివాజీ ఉన్న సమయంలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుతో విభేదాలు తలెత్తాయి. వైసీపీ హయాంలో మాజీ మంత్రి  సీదిరి అప్పలరాజుకు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుకు మధ్య గొడవలు నడిచాయి. ఈసారి కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్‌తోనైనా […]

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!
తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

Telangana BJP: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో పాటు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావాల్సిన అవసరాన్ని గుర్తించిన అధిష్ఠానం.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా సునిల్ బన్సల్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. సహ ఇన్ చార్జీలుగా అభయ్ పాటిల్‌, రేఖాశర్మకు బాధ్యతలు కేటాయించింది. వీరు రంగంలోకి దిగడమే తరువాయి.. తమ వ్యూహరచనను అమలుచేసేలా ప్రణాళికలు […]

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

TG Congress: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మార్పుపై ఏఐసీసీ స్థాయిలో కసరత్తు మొదలైంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణ లో మార్చుతారనే ప్రచారం ఊపందుకున్నది. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ […]

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?
కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

Governor Quota: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో త్వరలోనే ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు,క్షేత్రస్థాయి నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణం ఆశావహుల రాకపోకలతో సందడిగా మారింది. ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహ నేతలు పీసీసీ అధ్యక్షుడిని కలసి తమ వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో పార్టీ విజయం కోసం […]

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?
‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

Ponnam Prabhakar: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలో జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శాఖల పనితీరును పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా సమీక్షించేలా పర్యటనలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పర్యటనల్లో ప్రధానంగా ఆర్టీసీ, […]

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినంత ఈజీ కాదు.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేయడం. అది క్లారిటీ. కాక్రోచ్‌ పార్టీ, జెన్‌జీ మూకుమ్మడిగా మొన్న జంతర్‌మంతర్‌ వేదికగా చేసిన పోరాటానికి మోడీ తలొగ్గాల్సి వచ్చింది. అందులో పెద్దగా రాజకీయ ప్రమేయం లేదు. ఈ పోరాటానికి యువత స్వచ్చంధంగా ముందుకు వచ్చింది. పోలీసుల చర్యతో మరింత బద్నామైంది కేంద్రం. అందుకే వీటిన్నింటికీ తక్షణ పరిష్కారంగా ధర్మేంద్రను రాజీనామా చేయించడమేనని వెనక్కి తగ్గాడు మోడీ. దీన్ని పరాజయం […]

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

ఉన్నచోట ఉండరు. ఏదో అనబోతారు. అది మరేదో అయి కూర్చుంటుంది. ఫామ్‌హౌజ్‌లో పెద్దాయనకు ప్రశాంతత లేకుండానైతే చేస్తున్నారు కేటీఆర్‌ అంట్‌ టీమ్ కలిసి. సిరిసిల్లలో సీఎం రేవంత్‌ రెడ్డి సభ పెట్టడమేమో గానీ, దీనికి కౌంటర్‌ ఎటాక్‌ చేయబోయి.. తమకు తామే ఎన్‌కౌంటర్ అయిపోతున్నట్టే ఉంది వారి వైఖరి. మా కుటుంబానికి పెద్ద ఇల్లే లేదని  ప్రత్యర్థికి అస్త్రమై విమర్శలెదుర్కుంటున్న సందర్భం మరవకముందే, స్టార్‌ హోటళ్ల ఆస్తులపై కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చేసుకున్నాడు. వ్యాపారం చేయొద్దా అని ప్రశ్నించాడు. […]

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

ఎప్పుడొచ్చాడు అని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా? అనేది పాపులర్‌ సినీ డైలాగ్. కానీ దీన్ని కేసీఆర్‌ కొద్దిగా మార్చాడు. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అదును చూసి బుల్లెట్ దింపే ప్రయత్నం చేశాడు. నేటి సందర్భాన్ని కరెక్టుగా వినియోగించుకున్నాడు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్‌ అవుతుందో.. అనే డైలాగును కరెక్టుగా ఫాలో అయ్యాడు. గాంధీ జయంతి రోజును చూసుకుని శాంతి వచనాలు పలుకుతూనే ప్రజాస్వామిక పోరాటాలను గుర్తు చేస్తూనే .. సీఎం రేవంత్‌రెడ్డికి తన మాటల […]

Big Stories

Advertisement
×