E-Paper
Advertisement

ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?

ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?
Advertisement

22A Land: 22-A చిక్కులకు బీజం ధరణి డేటాలోనే పడిందా? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ధరణి నుంచి భూ భారతి వరకు.. పోర్టల్ మారింది కానీ భూ రికార్డులపై ప్రశ్నలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 22-A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు కూడా చేరిపోయాయన్న ఆందోళన అందర్నీ కలవరపెడుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా 22-Aలో చేర్చలేదని చెబుతోంది. తవ్వుతూ పోతే భూముల డిజిటలైజేషన్ జరిగిన ధరణి టైంలోనే ఈ సమస్యకు బీజం పడిందా అన్న చర్చ జరుగుతోంది.

Also Read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

కేసీఆర్ ప్రభుత్వం..

Advertisement

నిజానికి ధరణి వచ్చాక రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణం ధరణే. దాన్ని ప్రైవేట్ సంస్థ మెయింటేన్ చేయడం, డిజిటలైజేషన్ లోపాలే ఇప్పుడు 22A సమస్యకు దారి తీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. 22-A లిస్ట్‌లోకి వెళ్లిన భూములే కొత్త పంచాయితీగా మారాయ్. డేటా ఎంట్రీ, మ్యాపింగ్, పాత రికార్డుల డిజిటలైజేషన్‌లో జరిగిన పొరపాట్లకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్. ధరణి లోపాలకు ఫుడ్ ఆడిట్ ఎప్పుడు?

Tags

Related News

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

Big Stories

Advertisement
×