E-Paper
Advertisement

రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?

రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?
Advertisement

Congress Rift: తెలంగాణ కాంగ్రెస్‌ ఏకతాటిపై వుందా? కలహాల మార్క్‌ను కంటిన్యూ అవుతోందా? కొత్తగా వచ్చినోళ్ల షో అప్‌ ఎక్కువైందన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు గాంధీభవన్‌ అటు కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదు. ఏదైనా వుంటే నేరుతా తనతో మాట్లాడాలే కానీ మీడియాకెక్కి పార్టీకి డ్యామేజ్‌ చేయోద్దని సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఔట్‌ రైట్‌ బ్లో ఔట్‌ అవుతున్నారా?

కొత్తనీరు వచ్చి పాతనీరును తొక్కేస్తుందనే రేంజ్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌కు ఓ రకంగా ఇది స్ట్రాంగ్‌ కౌంటర్‌. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే రాజగోపాల్‌ రెడ్డి ఔట్‌ రైట్‌ బ్లో ఔట్‌ అవుతున్నారా? అనే టాక్‌ నడుస్తుండగానే.. కొత్త ఎమ్మెల్యే అనిరుధ్‌ వ్యాఖ్యలు సన్సేషన్‌గా మారాయి. జెన్‌జీ గా తనకు కేబినెట్‌లో చోటివ్వలేదనే కోపమో ఏమో కానీ మండే అగ్నిపర్వతంలాండోడని రాజగోపాల్‌ రెడ్డికి సపోర్ట్‌ చేశారాయన.

Advertisement

Also read: ఆవులదే రాజ్యం.. మనుషులు సైలెంట్.. ఈ వింత దేశం గురించి తెలుసా?

పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌..

లైన్‌ దాటొద్దని హైమాండ్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం వ్యవహారించాలని ఓవైపు పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌, మరోవైపు ఏకంగా సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ గా చెప్పినా ఒకరెనక ఒకరు ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కతేంటి? ఇది టీకప్పులో తుఫానా? లేదంటే రాబోయే ముసలానికిసంకేతమా? స్వపక్షంలో విపక్ష కోరస్‌ వెనుక రాజకీయం ఏంటన్నది కాంగ్రెస్‌లోనే కాదు పొలిటికల్‌ డొమైన్‌లో చర్చగా మారిందిప్పుడు.

Advertisement

Also read: మేడ్చల్ పీహెచ్‌సీలో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×