E-Paper
Advertisement

క్యాడర్ లేని పార్టీతో ఎమ్మెల్సీ పీఠం సాధ్యమేనా.. నిజామాబాద్ సభ వెనుక కవిత వేసిన స్కెచ్ ఇదే!

క్యాడర్ లేని పార్టీతో ఎమ్మెల్సీ పీఠం సాధ్యమేనా.. నిజామాబాద్ సభ వెనుక కవిత వేసిన స్కెచ్ ఇదే!
Advertisement

Graduate MLC: ఓ వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గెలుపు గుర్రాలు ఎవరని ప్రధాన పార్టీలు స్కానింగ్‌ ప్రాసెస్‌ చేపట్టాయి. ఉనికి చాటుకోవడానికి ఊతం దొరికినట్టుగా కవిత టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది.

ఈ నెల 31న..

ఇప్పటికే జనంబాటపట్టిన కవిత తన సొంత జిల్లా నిజామాబాద్‌లో ఈ నెల 31న భారీ సభ పెట్టాలని నిర్ణయించారు. ఇక సమరశంఖమే అనేలా సభకు పాంచజన్య సంకల్ప సభ అనే పేరు కూడా పెట్టారు. ఆ సభా వేదికగా తెలంగాణ రక్షణ సేన నిర్దేశించుకున్న ఐదు ప్రధాన లక్ష్యాలతో పాటు పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను కవిత వివరిస్తారని తెలుస్తోంది.

Advertisement

Also Read: శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

టీఆర్‌ఎస్‌ వ్యూహం..

సభాఏర్పాట్ల బాధ్యతను కోరుట్లకు చెందిన డాక్టర్‌ రఘుకు అప్పగించారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్ల భారీగా జనసమీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు. సభను సక్సెస్‌ చేయడం ద్వారా పల్లె పల్లెకు తమ వాయిస్‌ విన్పించాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహం. ఇదంతా ఒకవైపు. రెండో వైపు మరోచర్చజరుగుతోంది. జెండా,అజెండా సరే అసలు లీడర్లు ఏరి? క్యాడర్‌ ఏరి? ఎలాంటి చేరికలు లేకుండా కవిత ప్లాన్‌ వర్కవుటవుతుందా? ఇప్పటికైతా ఆన్సర్‌ వెయిట్‌ అండ్‌ సీ..

Advertisement

Also read: ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×