Pro Kabaddi League 2024 Final: ప్రో కబడ్డీ 2024 సీజన్ 11 ( Pro Kabaddi League 2024 Final ) విజేతగా హర్యానా స్టీలర్స్ ( Haryana Steelers ) నిలిచింది. ఇవాళ జరిగిన ప్రో కబడ్డీ 2024 సీజన్ 11 ఫైనల్ మ్యాచ్ లో ( Pro Kabaddi League 2024 Final ) పట్నా పైరేట్స్ ను ( Patna Pirates ) చిత్తు చేసింది హర్యానా స్టీలర్స్ ( Haryana Steelers ) . ఈ నేపథ్యంలోనే ఈ 11 వ సీజన్ ఛాంపియన్ గా నిలిచింది హర్యానా స్టీలర్స్. పట్నా పైరేట్స్ ( Patna Pirates ) జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 32 -23 పాయింట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది హర్యానా.
Also Read: T20 Player of the year: టీ-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. నామినేట్ అయింది వీరే.. బుమ్రా కు షాక్ !
అంటే దాదాపు తొమ్మిది పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్రో కబడ్డీ 2024 సీజన్ 11 ( Pro Kabaddi League 2024 Final ) ఛాంపియన్గా నిలిచింది హర్యానా స్టీలర్స్. ఈ మ్యాచ్ లో…. శివం పటారే… అద్భుతమైన ప్రదర్శన కనబరచడం జరిగింది. అతడు ఆల్రౌండర్… ప్రదర్శన కనబరిచాడు. దీంతో… ఫైనల్ మ్యాచ్లో సునాయాసంగా హర్యానా స్టీలర్స్ ( Haryana Steelers ) విక్టరీ సాధించడం జరిగింది. శివం పటారెతో పాటు మహమ్మద్ రీజా సాధులు, వినయ్… అద్భుతంగా తమ ఆట తీరును కనబరిచారు. ఈ నేపథ్యంలోనే…. మొదటిసారి హర్యానా.. ప్రో కబడ్డీ టైటిల్… గెలుచుకోవడం జరిగింది.
ఇక ఫైనల్ ప్రో కబడ్డీ మ్యాచ్ లో… శివం 9 పాయింట్లు చేయగా, మహమ్మద్ రేజా ఏడు పాయింట్స్ సాధించాడు. వినయ్ ఆరు పాయింట్లు సాధించి దుమ్ము లేపాడు. అయితే మూడుసార్లు గతంలో పాట్నా… ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి గెలిచి నాలుగవ టైటిల్ ఎగరేసుకుపోవాలని… చివరి వరకు ప్రయత్నం చేసింది పాట్నా. కానీ వాళ్ళ ప్లాన్ ఎక్కడ కూడా వర్క్ అవుట్ కాలేదు.
Also Read: MI -Rohit Sharma: ప్రమాదంలో ముంబై…చేసిందంతా రోహిత్ శర్మనే ?
హర్యానా రైడర్స్ ను కట్టడి చేయడంలో పాట్నా పైరేట్స్ విఫలమైంది. మొదటినుంచి… వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వెయ్యలేకపోయింది. దీంతో గత ప్రో కబడ్డీ సీజన్ 10 లో ( Pro Kabaddi League 2023 Final ) రన్నరప్ గా ఉన్న హర్యానా స్టీలర్స్… ఈసారి మాత్రం చాంపియన్గా నిలవడం జరిగింది. చివరి సీజన్ లో పూనే చేతిలో దారుణంగా ఓడిపోయింది హర్యానా. ఫైనల్ వరకు వచ్చిన హర్యానా స్టీలర్స్ ( Haryana Steelers ) … గత సీజన్లో పూణేరి పల్టాన్ తో ఫైనల్ బరిలో తలపడింది. ఆ సమయంలో 28-25 తేడాతో అంటే కేవలం మూడు పాయింట్లు తేడాతో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి టైటిల్ మిస్ చేసుకుని హర్యానా. కానీ ఇప్పుడు గతంలో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తపడ్డ హర్యానా…. పాట్నాను చిత్తు చేసింది. ఈ తరుణంలోనే ప్రో కబడ్డీ 2024 సీజన్ 11 ( Pro Kabaddi League 2024 Final ) ఛాంపియన్గా నిలిచింది హర్యానా స్టీలర్స్.
Presenting to you the 🌟 #𝐏𝐊𝐋𝟏𝟏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🌟@HaryanaSteelers win their maiden #ProKabaddi title 🏆💙#ProKabaddiOnStar #LetsKabaddi #PKLFinal #HaryanaSteelers #PatnaPirates pic.twitter.com/m5xDX2QJlW
— ProKabaddi (@ProKabaddi) December 29, 2024