E-Paper
Advertisement
యూపీఐపై కొత్త ఛార్జీలు.. రూ.2 వేలు ధాటితే ఇత్తడే, అంతా వ్యాపారికేనట, క్యాష్ చెల్లింపులే బెటరా?
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అప్‌డేట్స్!

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో అప్‌డేట్స్!

EPFO WhatsApp: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు వేగంగా, పారదర్శకంగా సమాచారాన్ని అందించడానికి డిజిటల్ దిశగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లను అందించేందుకు అధికారిక ‘వాట్సాప్ ఛానెల్‌’ను అందుబాటులోకి తెచ్చింది. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సభ్యులందరూ ఈ ఛానెల్‌లో చేరాలని ఈపీఎఫ్ఓ పిలుపునిచ్చింది. వాట్సాప్ ఛానెల్‌లో ఎలా చేరాలి? ఈపీఎఫ్ఓ అందించే అధికారిక సేవలు, సమాచారాన్ని పొందేందుకు సభ్యులు నేరుగా […]

తెల్లవారుజామునే ఉద్యోగులకు భారీ షాకిచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. వేల సంఖ్యలో ఫైరింగ్
ఆసుపత్రి బిల్లు తగ్గాలంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఈ 5 అంశాలు తప్పనిసరి.. మీ పాలసీలో ఉన్నాయా?
దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్ ధరల మాటేంటి?

దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్ ధరల మాటేంటి?

Gold Price Today: శ్రావణమాసం తర్వాత బంగారం-వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదుపరులు కొనుగోళ్లకు పాల్పడడంతో ఒక్కసారిగా ధరలు దిగొస్తున్నాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. బంగారం ధరలు దిగిరావడంతో మహిళల్లో ఒకటే ఆనందం. దసరాకు కొనుగోళ్లకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. దిగొస్తున్న బంగారం ధరలు, మహిళల్లో ఆనందం మధ్యప్రాచ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమాంతంగా ఎగిసిన చమురు ధరలు, బలపడుతున్న డాలర్ వంటి పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడ్డాయి. ఫలితంగా మదుపరులు గోల్డ్ నుంచి ఆయిల్, […]

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం

UPI Payments: ఆన్‌లైన్ లావాదేవీలపై కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. డిజిటల్ చెల్లింపులపై ఏ మాత్రం ప్రభావం చూపకుండా అడుగులు వేస్తోంది. తాజాగా కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రోజువారీ అవసరాల కోసం UPI ద్వారా చెల్లింపులు చేసేవారికి దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా రూ.2000 వరకు చేసే లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు చెల్లింపులు-పరిష్కార వ్యవస్థల చట్టం 2007లోని […]

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’
ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?
యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం
వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర
పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే
బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది
వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం
సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

Pacific Ocean: బంగారం-వెండి భూమిపైనే కాదు.. సముద్ర గర్భంలో ఉన్నాయా? భారీ స్థాయిలో బంగారం-వెండి నిక్షేపాలను కనుగొన్నారా? రానున్న రోజుల్లో విలువైన లోహాల కొరత తీరినట్టేనా? ఇంకీ చైనా శాస్త్రవేత్త్రలు ఎక్కడ ఆ నిక్షేపాలను కనుగొన్నారు? ఆ సంపద ఎవరికి చెందుతుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన ఖనిజ నిధి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఖనిజ నిధిని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. వారు చేపట్టిన పరిశోధనల్లో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలు […]

Big Stories

Advertisement
×