E-Paper
Advertisement
YouTuber Vaishnavi Murder Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. చివరి మాటలు అవే, ఆ వీడియోలు చిచ్చుపెట్టాయి?
Student Suicide: తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్

Student Suicide: తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్

Student Suicide: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ఆరోపణల వల్ల విద్యార్ధిని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తుంది. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న శ్రీవిద్య అనే విద్యార్థిని, యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. అయితే.. ఇటీవల ఆమె గదిలో ఉంటున్న తోటి విద్యార్థినుల ల్యాప్‌టాప్‌లు, కొన్ని బంగారు నగలు మాయమయ్యాయి. ఈ క్రమంలో.. ఆ వస్తువులను శ్రీవిద్యే దొంగిలించి ఉంటుందని తోటి విద్యార్థినులు ఆమెపై బలంగా […]

Drunken Attack: వరంగల్‌లో ఆకతాయిల వీరంగం.. బైక్‌పై వెళ్తున్న వారిపై బీరు సీసాలతో దాడి, సీసీ ఫుటేజ్
Delhi shocking: యువతను చంపేస్తున్న రీల్స్ పిచ్చి .. పిస్టల్‌తో ప్రాణం తీసుకున్న యువకుడు, వీడియో వైరల్
YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి హత్య.. నిందితుడు ఎవరో తెలుసా, జగిత్యాల జిల్లాలో
Bus Accident: బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ మినీ బస్సు.. స్పాట్‌లో 10 మంది ఫార్మా ఉద్యోగులు
Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో

Kukatpally: కారం కొట్టారు.. కోటి కొట్టేశారు.. పట్టపగలే దొంగల బీభత్సం, ఇదిగో వీడియో

Kukatpally: నగరంలో మరోసారి ‘హవాలా’ సొమ్ము కలకలం సృష్టించింది. కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలోనే దుండగులు బరితెగించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. బహదూర్‌పూర ప్రాంతానికి చెందిన అజాముద్దీన్, కుస్రుఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ. కోటి నగదుతో బైక్‌పై జీడిమెట్ల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జనసమ్మర్థం ఉండే ప్రాంతంలోనే ఇంతటి సాహసానికి దుండగులు ఒడిగట్టడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. అయితే బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పక్కా ప్లాన్‌తో వెంబడించిన అగంతకులు, నిర్మానుష్య […]

Tobacco Seized: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!

Tobacco Seized: 390 కిలోల పొగాకు.. కారు ఆపమంటే కానిస్టేబుల్‌ను బోనెట్‌పై ఈడ్చుకెళ్లాడు..కట్ చేస్తే!

Tobacco Seized: కర్ణాటకలో అక్రమ రవాణాదారుల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 390 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కారులో అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తి, తనను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కర్ణాటకలోని ఒక చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపాలని కానిస్టేబుల్ సంకేతాలిచ్చారు. అయితే, కారు […]

Falaknuma Fire: ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి బుగ్గి
Road Accident: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు ఢీకొని యువకుడు మృతి!
Doctor Misconduct: జ్వరంతో వచ్చిన మహిళపై వైద్యుని అసభ్య ప్రవర్తన
Hyderabad: నార్సింగిలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, ఆపై హత్య

Hyderabad: నార్సింగిలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, ఆపై హత్య

Hyderabad: హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలు పగిలే విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కామాంధుడి పాశవికానికి బలైపోయింది. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ‘బూసిరావు’ అనే వ్యక్తి, ఆ పసిగుడ్డును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారిని ప్రాణాలతో మట్టుబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలను నింపుతోంది. పోలీసుల […]

Bhuvanagiri Incident: ఎంతపని చేశావమ్మా! తండ్రితో క్లోజ్‌గా ఉన్నారని.. కూతురిని కత్తితో పొడిచి, ఆ తర్వాత..

Bhuvanagiri Incident: ఎంతపని చేశావమ్మా! తండ్రితో క్లోజ్‌గా ఉన్నారని.. కూతురిని కత్తితో పొడిచి, ఆ తర్వాత..

Bhuvanagiri Incident: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుక్కాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన వెలుగుచూసింది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడిలా మారి, తన 14 ఏళ్ల కుమార్తెను అత్యంత క్రూరంగా హతమార్చింది. మానసిక అనారోగ్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి కుమార్తె రత్నకళ అలియాస్ నీలిమకు, బీబీనగర్ మండలం జైనిపల్లికి చెందిన రైతు బెజ్జంకి నరేంద్ర రెడ్డితో […]

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్‌ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్‌ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని చిలకానగర్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కానిస్టేబుల్‌ని దారుణంగా హత్య చేశారు. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలేం జరిగింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో దారుణం ఆదివారం రాత్రి హైదరాబాద్​ ఉప్పల్‌లోని చిలకానగర్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చెంగిచెర్లలో ఆర్టీసీ కాలనీలో ఉంటున్నాడు […]

Big Stories

Advertisement
×