BigTV English

Prabhas : సినిమాకు కోట్లు తీసుకొనే ప్రభాస్‌ కు అప్పులు ఉన్నాయా..?

Prabhas : సినిమాకు కోట్లు తీసుకొనే ప్రభాస్‌ కు అప్పులు ఉన్నాయా..?

Prabhas : టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. గత ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ మూవీ తర్వాత మరో నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి.. ఆ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో ఈ మూవీస్ తెరకెక్కుతున్నాయి. సినిమాలే కాదు. డార్లింగ్ రెమ్యూనరేషన్ కూడా వంద కోట్లకు పైగా తీసుకుంటాడు. ఇప్పుడేందుకు ఇదంతా అనే డౌట్ వస్తుంది కదా.. అవును ఈ విషయాన్ని గుర్తు చెయ్యడానికి ఒక కారణం ఉంది.. కోట్లు రాబడుతున్న ప్రభాస్ కు అప్పులు కూడా ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అసలు ప్రభాస్ అప్పులు చెయ్యడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ప్రభాస్ పెద్దగా ఇంటర్వ్యూలలో కనిపించడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు వచ్చారు.. ఆ షోలో తన జీవితంలో పడిన కష్టాల గురించి వివరించారు.. గతంలో ఓ సమయంలో తన అప్పుల గురించి కూడా ప్రభాస్ ఇబ్బంది పడినట్లు అనిపించింది.. అది జీవితంలో మర్చిపోలేను.. అంతేకాకుండా అప్పుల కోసమే చక చకా సినిమాలు కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ యూవి క్రియేషన్స్ ను తన మిర్చి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయగా, ఆ సినిమా అనుకోకుండా సెట్స్ పైకి వచ్చింది అని అయితే అప్పుడే రాజమౌళితో బాహుబలి సినిమా కూడా చేసేందుకు ఒప్పుకున్నాను అని ప్రభాస్ చెప్పాడు.. మొత్తానికి బాహుబలిని పూర్తి చేసి చూపించాడు రాజమౌళి అని డార్లింగ్ అన్నాడు.

అయితే బాహుబలి టైం లోనే అంతా జరిగిపోయింది. రాజమౌళి సినిమాకు చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఏ సినిమాకి కమిట్ అవ్వకూడదని అప్పుడు అనుకున్నాను కానీ అప్పుల వల్ల మరో సినిమాకు ఒప్పుకోవాల్సి వచ్చింది. మరొక సినిమా చేసే అవకాశం రావడంతో మొదట రాజమౌళిని అడిగాను. కొన్ని అప్పులు ఉన్నాయి అని మిర్చి సినిమా చేయొచ్చు అంటారా అని అడిగాను. బాహుబలి ఇంకా అప్పుడు స్క్రిప్ట్ దశలోనే ఉన్న నేపథ్యంలో కొంత టైం పడుతుంది కాబట్టి మరో సినిమా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పాడు.. దీనికన్నా ముందు రమా రాజమౌళి గా కూడా ఆయన ఎలాగో సినిమా లేట్ చేస్తారు మీరు ఇంకో సినిమా చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు అనుకున్నట్లుగానే రాజమౌళి పర్మిషన్ ఇవ్వగానే వేరే సినిమా పూర్తి చేసి ఉన్నాను ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డానని ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. షో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇకపోతే.. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది. ఈ ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ మూవీ తర్వాత స్పిరిట్ మూవీని చేస్తున్నారు. ఆ తర్వాత సలార్ 2,కల్కి 2 లను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×