Hero Simbu : తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా ఈయన సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈయన పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే కేవలం హీరోగా మాత్రమే కాదు.. సింగర్ గా, డాన్సర్ గా కూడా ఆయన పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఒకవైపు సినిమాలతో క్రియేషన్ సంపాదించుకున్న ఈ హీరో అటు వరస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈయనతో పార్టీ చేసారా హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సిమ్ము మాత్రం వయసు మీద పడుతున్న పెళ్లి ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మౌనం వీడిన శింబు..
హీరో శింబు పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడ ఆయన వెనకాల వివాదాలు కూడా వినిపిస్తూనే ఉంటాయి..అతడి ఆకతాయి పనులకు చాలా శిక్ష అనుభవించాడు. కథానాయికలతో ప్రేమాయణాలు నడిపిస్తూ, లేదా గాయకుడిగా వివాదాస్పద పాటలతో అతడు ఎప్పుడూ మీడియాలో కావాల్సినంత ప్రచారం పొందాడు.. అన్ని టాలెంట్స్ ఉన్న ఈ హీరో ఖాతాలో వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే బాగా ఫెమస్ అయ్యాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తో పాటు క్రేజ్ ఉన్న హీరో ఈయన. అయితే క్రమశిక్షణలోపించడంతో ఈయనను ఎక్కువగా సినిమాల్లోకి తీసుకోవడం లేదని వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. సినిమాలు పెద్దగా ఈ మధ్య లేకపోయినా సరే వివాదాలు మాత్రం బోలెడు ఆయన అకౌంట్లో ఉన్నాయి. అయితే తాజాగా ఈయన గురించి మరో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కువ పోతున్నాడు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అందులో నిజమెంతో చూద్దాం..
Also Read :వామ్మో… ఏంటి సామి ఇది.. అఘోరా సీన్ రిపీట్..జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారే..?
పెళ్లి పై వీడిన మౌనం..
ప్రస్తుతం ఈ హీరో థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. దాదాపు షూటింగ్ వల్ల అన్ని పూర్తి చేసుకున్న ఏ మూవీ త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లు భాగంగా కాలేజీకి వెళ్లిన శింబుకు పెళ్లి పై ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ భాగస్వామిని మీ పక్కన త్వరలోనే చూడాలనుకుంటున్నామని అక్కడ అడగ్గా దానికైనా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. అయితే పెళ్లి చేసుకోబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు? ఆ మధ్య నిధి అగర్వాల్ తో వార్తలు వినిపించాయి. మరి వీరిద్దరూ నిజంగానే పెళ్లి పెట్టలేకపోతున్నారా? లేక కొత్త అమ్మాయితో ఆయన జీవితాన్ని పంచుకోబోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా ఇన్నేళ్లకు అయినా పెళ్లి పై మౌనం పెట్టడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి న్యూస్ కూడా వినబోతామంటూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.. రీఎంట్రీలో మానాడు అతడికి బిగ్ బ్రేక్ నిచ్చింది. ఇటీవల రెండేళ్లుగా సరైన రిలీజ్ లు ఏవీ లేవు. కానీ అతడు నటిస్తున్న ప్రస్తుత చిత్రం థగ్ లైఫ్ చాలా కాలంగా చర్చల్లో నిలుస్తోంది..