BigTV English

Krithi Shetty : ‘ఉప్పెన’ బ్యూటికి అదొక్కటే అప్షన్.. తేడా కొడితే అంతే..

Krithi Shetty : ‘ఉప్పెన’ బ్యూటికి అదొక్కటే అప్షన్.. తేడా కొడితే అంతే..

Krithi Shetty : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసును దోచేసుకున్న ఈ అమ్ముడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న కూడా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు. ఇక ఈమధ్య సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రీసెంట్గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హీరో శర్వానంద్  సరసన జోడిగా నటించిన ఈ మూవీ యావరేజ్ టాక్ అందుకుంది. దాంతో కృతి శెట్టికి అంత పేరు రాలేదు. ప్రస్తుతం తెలుగు తో పాటు వేరే భాషల్లో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. అందులో హిందీలో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగులో హిట్ టాక్ ని అందుకోలేని హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కామనే. ఈమధ్య చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాలు చేస్తున్నారు. అందలో కొందరు  హీరోయిన్లు అయితే మంచి సక్సెస్ ని అందుకుంటే మరికొందరు హీరోయిన్లు అక్కడ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. కృతి శెట్టి కి తాజాగా ఓ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఇక అదే ఆమె ఆప్షన్ అని అది గనక దెబ్బడితే ఇక సినిమా కెరియర్ క్లోజ్ అయినట్లేనని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆ ఆప్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మంచి హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే 100 కోట్లు రాబట్టిన సినిమాలో నటించడం విశేషం. ఉప్పెన, బంగార్రాజు, శ్యాం సింగారాయ్ చిత్రాలతో చక్కటి సక్సెస్ ను అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుసగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఇప్పటివరకు లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కృతికి ఆ తర్వాత బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుసగా రెండు డిజాస్టర్లు పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వంటి చిత్రాలు వరుసగా బెడిసి కొట్టాయి.. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా అందని ద్రాక్షలాగా మారాయి..

తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తన కెరీర్ ను గాడీలో పెట్టేందుకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటంటే.. కృతి శెట్టి రూటు మార్చి హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ అపీయరెన్స్ తోనూ బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకోబోతుందని అంటున్నారు.. బాలీవుడ్ లో ఓ స్పెషల్ రోల్ లో నటించనుందని టాక్.. స్పెషల్ సాంగ్స్ ల్లో నటించాల్సి రావడం ఆశ్చర్యంగా మారింది. అయితే స్పెషల్ సాంగ్స్ లతో సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా నడిపిస్తున్న విషయం తెలిసిందే.. ఇక అవకాశాలు తగ్గినప్పుడు ఏదో ఒక విధంగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకోవాలని చాలామంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్ లలో నటిస్తున్నారు. ఇక ఈ హీరోయిన్ కూడా గ్లామర్ డోస్ పెంచుతూ ఐటమ్ సాంగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. ఈ సాంగ్ లో అందాలని చూసైనా మీకు సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×