Bollywood Hero : సినిమా అంటే ఒకప్పుడు వినోదన్ని పంచేవి.. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కివగా లిప్ లాక్ సీన్లు అలాగే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. జనాలు కూడా ఈ మధ్య అలాంటి సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నారు.. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎవ్వరూ తగ్గడం లేదు. సహజంగానే ఆయా సన్నివేశాల్ని రక్తికట్టిస్తున్నారు.. ఇక హీరో, హీరోయిన్లు కూడా దానికి తగ్గట్లే ప్రిపేర్ అవుతూ సీన్ అందంగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిగ్గు, బిడియం వదిలేసి ఓ రేంజ్ లో చెలరేగుతున్నారు.. తాజాగా ఓ హీరోయిన్ తో లిప్ లాక్ అనగానే కాస్త భయపడ్డాడట.. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సీన్లు కామన్.. అయితే ఓ హీరో మాత్రం లిప్ లాక్ సీన్ అనగానే భయపడ్డాడట.. ఆ హీరో మరెవ్వరో కాదు ప్రతీక్ గాంధీ.. అప్పటిలో విద్యాబాలన్ యమ ఫెమస్.. వయసు లో ఇద్దరి మధ్య రెండేళ్లు వ్యత్యాసం ఉంది. విద్యాబాలన్ గాంధీ కంటే పెద్దది. అయినా గాంధీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముద్దాడినట్లు చెబుతున్నాడు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ హీరో సంచలన విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఈయన ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
వయసుతో పెద్దది. అలాంటి నటితో లిప్ లాక్ అసౌకర్యంగా అనిపించింది. వ్యక్తిగతంగా నాకంటూ కొన్ని నియమ నిబంధనలున్నాయి. ఒక సన్నివేశాన్ని చెప్పడానికి చాలా మార్గాలుంటాయి.. ఆమె ఇండస్ట్రీలోకి చాలా కాలం క్రితం ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సన్నివేశం ఏం కోరుకుందో విద్యకు బాగా తెలుసు. ఆ సీన్ షూట్ చేసే సమయంలో విద్యాబాలన్ చాలా ఉల్లాసంగా కనిపించారు.. సీన్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. కానీ నాకు మాత్రం చెమటలు పడ్డాయి. కాళ్లు ఒణికాయి. అసౌకర్యంగా అనిపించింది. కానీ విద్య నాకెంతో సహక రించింది. అందుకే ఆ సన్నివేశంలో నటించగలిగాను. ఆమె సరదాగా ఉంటే నేను మాత్రం చాలా భయపడ్డాను. అది నా జీవితంలో అస్సలు మర్చిపోలేను అని హీరో పంచుకున్నారు. ఇద్దరు జంటగా `దో ఔర్ దో ప్యార్` చిత్రంలో నటించారు. కానీ ఆసినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ తమ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు.. మూవీ బాగా హిట్ అయ్యింది ఇప్పటికి వీరిద్దరికీ క్రేజ్ తగ్గలేదు.. ఈ మూవీకి ఇంకా అదే రెస్పాన్స్ రావడం విశేషం.. ఇక వీరిద్దరి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటుగా ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక విద్యా బాలన్ ఇప్పటికి చెక్కు చెదరని అందం తో అందరిని బాగా ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంటుంది. రీసెంట్ గా భూల్ బాలయ్య 3 మూవీ చేసింది.