BigTV English

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Road Accident: మలేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి ఓ మినీ వ్యాన్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ను క్యాంపస్ కు తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.


పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర మలేషియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి చెందిన బస్సు స్టూడెంట్స్ తో వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 15 మంది చనిపోయారు. గాయపడిన 30 మందిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫుప సహాయం చేయాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ: Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!


సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×