E-Paper
Advertisement
జైలు నుంచి పారిపోయి తన కవల సోదరుడి గుర్తింపుతో జీవనం.. యువతి సాయంతో పట్టుకున్న పోలీసులు
యెమెన్‌లో హూతీల క్షిపణి విధ్వంసం.. 53 మంది మృతి!
చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!
నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

JD Vance: ఉద్యోగాలు కోల్పోయిన H-1B వీసా హోల్డర్లను వారి స్వదేశానికి తిరిగి పంపించేందుకు తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ ఇచ్చారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో నోరు విప్పారు. తాను అమెరికా కంపెనీలు, వీసా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నానని, హెచ్-1బి వీసాదారులను కాదని స్పష్టంచేశారు. నోరు విప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రెండు వారాల కిందట కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని కంపెనీలను పర్మినెంట్‌ […]

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ
షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

Telugu celebrations in Charlotte:అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో తొమ్మిది శాస్త్రీయ అంశాలను ప్రయోగాలు, డెమోన్స్ట్రేషన్ల ద్వారా చిన్నారులకు పరిచయం చేశారు. డ్రై ఐస్ ప్రయోగాలు, ప్లాస్మా బాల్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 800 కొత్త రిజిస్ట్రేషన్లు నమోదు.. […]

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలంలో సరిగ్గా రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో.. మిడ్ టెర్మ్ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో నేరుగా అధ్యక్ష పదవికి ఓటింగ్ ఉండదు. కానీ, అమెరికన్ పార్లమెంట్ (కాంగ్రెస్) లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లు, సెనెట్‌లోని మూడో వంతు స్థానాలు, పలు రాష్ట్రాల గవర్నర్ పదవులకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్‌లో ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్లు మెజారిటీని కోల్పోతే, ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బిల్లులు.. కీలక నిర్ణయాలకు పార్లమెంటరీ […]

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!
భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!
రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..
బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

FIT Student: ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-FIT క్యాంపస్‌లో అత్యంత దారుణమైన ఘటన బయటపడింది. కాలేజ్‌లోని గదిలో ఓ విద్యార్థినికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు కొందరు వ్యక్తులు. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన కారణంగా విద్యార్థిని కోమలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. సంచలనం రేపిన ఈ ఘటన న్యూయార్క్‌లో వెలుగుచూసింది. డ్రగ్స్‌ ఎక్కించి ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేమస్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-FIT క్యాంపస్‌. అక్కడ చదివితే తమ […]

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన
హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×