BigTV English

PUTIN : ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు..

PUTIN : ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు..

PUTIN : ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకాలని రష్యా కోరుకుంటున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. కానీ కేవలం దౌత్య పరంగా మాత్రమే పరిష్కారం లభిస్తుందన్నారు పుతిన్.. అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వైట్‌హౌస్‌లో బైడెన్ ఆతిథ్యం ఇచ్చారు.. బైడెన్ ఆతిథ్యం ఒక రోజు తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఉక్రెయిన్‌కు అమెరికా సాయం కొనసాగుతుందని ఇప్పటికే జో బైడెన్ వాగ్ధానం చేశారు. ఇక తమ లక్ష్యం సైనిక వివాదాల ఫ్లైవీల్‌ను తిప్పడం కాదని తెలుపుతూనే.. వీలైనంత త్వరగా యుద్ధం ముగించడానికి ప్రయత్నిస్తామని పుతిన్ వెల్లడించారు.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×