BigTV English

Cold Water : చలికాలంలో చన్నీటి స్నానం.. మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్!

Cold Water : చలికాలంలో చన్నీటి స్నానం.. మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్!

Cold Water: ప్రతి రోజు స్నానం చేయటం కామన్. అందులో కొత్తేమి లేదు. కొందరికి చల్లటి నీటితో స్నానం చేయడం ఇష్టం. కొందరికి హాట్ వాటర్‌తో చేయడం ఇష్టం. కానీ చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదా.. కాదా అనే ప్రశ్నలు తరచూ ప్రజల మదిలో మెదులుతూనే ఉంటాయి. ఈ చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేయడం చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట అవేంటో చూద్దాం.


మన శరీరంపై చల్లని నీరు పడినప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగున్న నోర్‌పైన్‌ఫ్రైన్, ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రోగ నిరోధక శక్తి బలపరిచి, రోజంతా.. తాజాదనంగా, శక్తివంతంగా, చురుకుగా ఉండేలా చూస్తాయి.

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక స్థితి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. లోతైన కణజాలంలో రక్తం మరింత త్వరగా ప్రసరించేలా చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.


ప్రతి రోజు చల్లటి నీటితో స్నానం చేసే వ్యక్తుల జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. శరీరంలోని గోధుమ కొవ్వు పెరిగి తెల్ల కొవ్వు తగ్గుతుంది. లావుగా ఉన్న వారు చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది.

NOTE : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి చన్నీటి స్నానం మంచిది కాదు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువుగా ఉండటం వల్ల జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చికాకు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×