BigTV English
Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!

Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుజిత్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాగా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను చేసిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి.ఈ సినిమాకు ఓజీ (OG) అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. పోస్ట‌ర్ మీద జ‌ప‌నీస్ లాంగ్వేజ్ కూడా ఉండ‌టంతో క్రేజ్ పెరిగిపోతుంది. […]

Indigo : విమానం ఎమర్జెన్సీ డోర్ తెరచేందుకు ప్రయత్నం.. ప్రయాణికుడు అరెస్ట్..
నిర్మలమ్మకు USISPF కొత్త వినతులు
Khalistan : ఖలిస్థాన్ ఉగ్రవాద నెట్ వర్క్ విస్తరిస్తోందా?.. ఢిల్లీనే టార్గెట్ చేశారా..?
Google: గూగుల్ సీఈవో కీలక నిర్ణయం.. తన జీతంలో కూడా కోత
Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..
Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: తారకరత్న పోరాడుతున్నారు.. చికిత్సకు స్పందిస్తున్నారు.. పరిస్థితి నిలకడగానే ఉంది..

Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ […]

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని […]

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు అత్యున్నత వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుపైనే ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాని కారణంగానే తారకరత్న చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వెల్లడించారు. ఈక్రమంలో తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ […]

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ
IT: నైపుణ్యం పెంచుకుంటేనే ఉద్యోగ భద్రత..
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

USA: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. అమెరికా వైమానికి దళంలో కీలక పదవి
Iran: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురి దుర్మరణం
×