BigTV English

Phone Using in Toilet : బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా..? అయితే మీకు పైల్స్ రావటం ఖాయం

Phone In Toilet : ప్రస్తుత జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ కామన్. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారు. టెలికాం మార్కెట్‌లోకి జియో ఎంట్రీతో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జేబిలో పైసా లేకపోయిన ఫోన్ ఉండాల్సిందే.లేదంటే మనసులో ఎదో మరచిపోయిన ఫీలింగ్. చాలా మందికి ఫోనే ప్రపంచంగా మారిపోయింది. కొందరు ఫోన్‌ను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. అయితే బాత్రూంలోకి తీసుకెళ్లడం డెంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Phone Using in Toilet : బాత్రూంలో మొబైల్ వాడుతున్నారా..? అయితే మీకు పైల్స్ రావటం ఖాయం
Using Phone In Toilet

Using Phone in Toilet (latest health news) : ప్రస్తుత జనరేషన్‌లో స్మార్ట్ ఫోన్ కామన్. పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారు. టెలికాం మార్కెట్‌లోకి జియో ఎంట్రీతో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జేబులో పైసా లేకపోయినా ఫోన్ ఉండాల్సిందే. లేదంటే మనసులో ఏదో మరచిపోయిన ఫీలింగ్. చాలా మందికి ఫోనే ప్రపంచంగా మారిపోయింది. కొందరు ఫోన్‌ను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. అయితే బాత్రూంలోకి తీసుకెళ్లడం డెంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్లడం అనేది మంచి అలవాటు కాదు. ఈ అలవాటు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా టాయిలెట్‌లోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాని ఇంట్లోకి తెచ్చినట్లే. ఇలా చేయడం వల్ల ఇంట్లోని చిన్నపిల్లలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి ఆరోగ్యం క్షీణిస్తుంది.

బాత్రూంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం వల్ల పూర్తి శ్రద్ధ దానిపైనే ఉంటుంది. దీని కారణంగా మీరు సాధారణ సమయం కన్నా ఎక్కువ సమయం గడుపుతారు. ఇలా చేయడం వల్ల హెమోరాయిడ్స్ ( ఫైల్స్) వచ్చే ప్రమాదం ఉంది. గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.


కొందరు బాత్రూంలో కూర్చుని పేపర్ చదవటం, మొబైల్‌లో వార్తలు చూడటం, సోషల్ మీడియా సైట్లు, వీడియోలు చూడటం లేదా చాటింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల సమయం కూడా మర్చిపోతారు. ఎక్కువ సేపు బాత్రూంలో కూర్చోవడం వల్ల పురీషనాళం కండరాల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. కారణంగా ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

బూత్రంలో ఎక్కు సమయం ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలు కూడా వస్తాయి. ఇప్పటికే ఆ సమస్యలతో బాధపడేవాళ్లకు సమస్య మరింత పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. కాబట్టి బాత్రూంలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకండి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×