E-Paper
Advertisement

Pulsar Bike Ramana: పల్సర్ బైక్ రమణ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా.. ఇది మామూలుగా ఉండదు..

Pulsar Bike Ramana: పల్సర్ బైక్ రమణ నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా.. ఇది మామూలుగా ఉండదు..
Advertisement

Pulsar Bike Ramana: తెలుగు రాష్ట్రాల్లో ‘పల్సర్ బైక్’ పాట వినని వారు ఉండరు. ఒక సాధారణ డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ‘పల్సర్ బైక్ రమణ’ (బి. రమణ) జీవితం నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ జానపద కళాకారుడు తన అద్భుతమైన గాత్రంతో, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల తన సంపాదన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read also-Feel good Movie: మతిమరుపు తండ్రిని వదిలి అమెరికా వెళ్ళే కొడుకు… గుండెను పిండేసే ఎమోషనల్ డ్రామా

సాధారణ జీవితం

Advertisement

రమణ ఒకప్పుడు ఆటోలు, డిసిఎంలు నడుపుతూ జీవనం సాగించేవారు. కళపై ఉన్న మక్కువతో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌లో పాటలు పాడేవారు. అయితే, ఒక టీవీ షోలో ఆయన పాడిన “పల్సర్ బైక్” అనే పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన దశ తిరిగిపోయింది. కేవలం యూట్యూబ్‌లోనే ఈ పాట కోట్లాది వ్యూస్ సాధించింది. దీంతో ఆయనకు సినిమా అవకాశాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, విదేశీ పర్యటనల ఆఫర్లు వెల్లువెత్తాయి.

Read also-Vishwak Sen Cult: 45 నిమిషాలు హీరో కనిపించడు.. విశ్వక్ సేన్ ‘కల్ట్’లో షాకింగ్ ట్విస్ట్!

నెలవారీ సంపాదన ఎంత?

Advertisement

పల్సర్ బైక్ రమణ సంపాదన గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. రమణ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన సంపాదన ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. రమణ ప్రస్తుతం ఒక్కో స్టేజ్ షో లేదా ప్రైవేట్ ఫంక్షన్లకు సుమారు రూ.50,000 నుండి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నెలకు కనీసం ఇరవై లక్షల వరకూ సంపాదిస్తారు. ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్, ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా నెలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. దీని ద్వారా కూడా నెలకు సుమారు 5 లక్షల నుండి 6 లక్షల రూపాయాల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొన్ని చిన్న మధ్యతరహా సినిమాల్లో పాటలు పాడటం ద్వారా ఆయనకు మంచి గుర్తింపుతో పాటు పారితోషికం కూడా అందుతోంది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×