E-Paper
Advertisement

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..
Advertisement

Twinkle Sharma: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ విజువల్ వండర్ ‘RRR’ (రౌద్రం రణం రుధిరం) సినిమా గుర్తుండే ఉంటుంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ల నటన ఎంతగా ఆకట్టుకుందో.. కథను మలుపు తిప్పే ఒక చిన్నారి పాత్ర కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాలో బ్రిటిష్ వాళ్లు బంధించి తీసుకెళ్లే మల్లి అనే గిరిజన పిల్లే.. ఈ కథ మొత్తానికి మూలబిందువు. సినిమాలో అమాయకమైన చూపులతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆ చిన్నారి అసలు పేరు ట్వింకిల్ శర్మ. ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

Read also-‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ.. సామ్ హిట్ కొట్టినట్టేనా?

గుర్తుపట్టలేనంతగా ‘మల్లి’!

Advertisement

సినిమా విడుదలై కొన్నేళ్లు గడుస్తున్న నేపథ్యంలో, అప్పటి ఆ చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ట్వింకిల్ శర్మకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. “ఆర్ఆర్ఆర్ లో చూసిన పాప ఇమేనా?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో చాలా డీగ్లామరస్ రోల్‌లో, కాస్త అమాయకంగా కనిపించిన ట్వింకిల్ శర్మ.. ఇప్పుడు మోడ్రన్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా, బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. హీరోయిన్ మెటీరియల్ లా ఉందంటూ నెటిజన్లు ఆమె ప్రెజెంట్ లుక్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Read also-Podarillu Today Episode : మహా స్కూటీ డ్రైవింగ్.. మనీష దెబ్బకు నారాయణ అవుట్.. చక్రికీ అవమానం..

మల్లి పాత్రే ‘RRR’ కథకు ప్రాణం..

రామ్‌చరణ్ (రామరాజు), ఎన్టీఆర్ (భీమ్)లను కలపడానికి, అలాగే భీమ్ ఢిల్లీ దాకా ప్రయాణం అవ్వడానికి ఈ మల్లి పాత్రే ప్రధాన కారణం. అంత పెద్ద సినిమాలో అంతర్జాతీయ నటీనటుల మధ్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ చిన్నారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ట్వింకిల్ శర్మ చదువుకుంటూనే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో త్వరలోనే బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ఈమె లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ లుక్ చూస్తుంటే.. భవిష్యత్తులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×